బుల్లితెర ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకుంటున్న కార్తిక దీపం సీరియల్ నేటి ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగింది అనే విషయాన్ని వస్తే…దీప పూజ చేసుకుంటూ ఉంటే ఏ జన్మలో ఏ పాపం చేశాను నాకు ఇలా రాసిపెట్టి నేను ఏమైనా పర్వాలేదు కానీ భర్త పిల్లలను చల్లగా చూడమని కాపాడుతుంది అంతలోపు కార్తీక్ నువ్వే నా దీపానివి కానీ ఆ దీపాన్ని ఆరిపోకుండా నేను చూసుకుంటానని మనసులో అనుకుంటాడు. ఇక అంతలోపే చారుశీల రావడంతో నీ గురించి ఆలోచిస్తున్నాను అంతలోపు నువ్వు వస్తున్నావ్ అని దీప తనని లోపలికి తీసుకెళుతుంది. చారుశీల మాత్రం పెళ్లి గురించి అడుగుతుందని చాలా సంబర పడుతుంది.
మరోవైపుసౌర్య హేమచంద్రని కలిసి తన తల్లిదండ్రుల గురించి ఆలోచిస్తూ ఉంటుంది.ఎలాగైనా మీరు మా అమ్మ నాన్నలను వెతకడంలో సహాయం చేయండి అంకుల్ అనడంతో తప్పకుండా చేస్తానని శౌర్యతో కలిసి సెల్ఫీలు దిగుతాడు.మరోవైపు దీప చారుశీలను లోపలికి తీసుకెళ్లి దీప ఏంటి కార్తీక్ మళ్ళీ పెళ్లి చేయమని అడుగుతున్నా అనుకుంటూ ఉండగా తాను మరి కొద్ది రోజులలో చనిపోతానని నాకు తెలుసు అని చెప్పడంతో హమ్మయ్య నీకు నిజం తెలిసిపోయిందా నువ్వు నిజం తెలుసుకుని చావడమే మంచిది అప్పుడే కదా కార్తీక్ నా సొంతం అవుతాడని మనసులో అనుకుంటుంది.
నేను ఎన్ని రోజులు బతుకుతారో నాకు తెలియదు. నేను పోయిన తర్వాత డాక్టర్ బాబు తన పిల్లలతో తల్లిదండ్రులతో కలపమని దీప మాట తీసుకుంటుంది. వాళ్ళందరిని కలిపితే నేను పెట్టుకున్నా ఆశలేం కావాలి అని మనసులో అనుకుంటుంది. తాను చనిపోతున్నానని విషయం దీపక్ తెలియడంతో నాకు కావాల్సింది కూడా అదే కదా దీపక్కనువ్వు పోవాలి ఎలాగైనా కార్తీక్ నా సొంతం కావాలి ఆ కోట్ల ఆస్తి కూడా నా సొంతం కావాలని మనసులో అనుకుంటుంది.నేను లేకపోతే డాక్టర్ బాబు ఏమైపోతారో అందుకే వాళ్ళందరినీ కలుపు నువ్వు నాకు ఆ మాట ఇవ్వని బలవంతంగా తనతో మాట తీసుకుంటుంది.
మరోవైపు ఇంద్రుడు చంద్రమ్మ దీప కార్తిక్ వాళ్లకు తెలిసిన ఇంత నాటకం ఆడుతున్నామని మాట్లాడుతూ ఉండగా అంతలోపు హిమా అక్కడికి వస్తుంది అయితే వారి మాటలు వినిందేమోనని కంగారు పడతారు కానీ డైనింగ్ టేబుల్ దగ్గర జరిగిన విషయాన్ని చెబుతూ వారికి క్షమాపణలు చెబుతుంది.నా చెల్లెల్ని మీరు ఎంత బాగా చూసుకున్నారు నాకు మీపై ఎందుకు కోపం ఉంటుంది అని హిమా బాధపడగా నిన్ను సౌర్యను నేను కలుపుతాను అని ఇంద్రుడు మాటిస్తాడు.మరోవైపు చారుశీల దీప మాటలు విన్న కార్తీక్ కోపంతో ఒకరికి వెళ్తాడు.
పండరిని బయటకి పంపించమని చెప్పి నీకు ఒకసారి చెప్తే అర్థం కాదా దీప…నువ్వు ఎక్కడికి వెళ్లినా నేను కూడా నీతో పాటే వస్తానని చెప్పాను కదా.మరి చారుశీలత ఎందుకు అలా మాట్లాడుతున్నావు నువ్వు లేకుండా నేను ఉండలేను అని చెప్పాను కదా అంటూ కార్తీకదీప పై కోప్పడతాడు. ఈ మాటలు విన్న చారుశీల నువ్వు సూపర్ కార్తీక్ నువ్వు ఇదే మాటపై ఉండు నేను దీప చేతే మన పెళ్లికి ఒప్పుకునేలా మారుస్తా అంటూ మనసులో అనుకుంటుంది. అంతలోపు హేమచంద్ర సౌరతో కలిసి దిగిన సెల్ఫీలు పంపించగా అవి చూస్తున్న దీపక్ ఆర్థిక సంతోషపడతారు. కూతురుపై ఇంత ప్రేమ ఉండి దూరంగా ఎందుకున్నారు అంటూ దీపా అనడంతోనువ్వు నా భార్యవి అంటూ దీపన హద్దుకుంటాడు. అది చూస్తున్న చారుశీల కోపంతో రగిలిపోతుంది మరోవైపు శౌర్య మనసు మార్చడం కోసం ఇంద్రుడు ప్రయత్నిస్తూ ఉండగా హిమ మాత్రం ఆనందరావు దగ్గర జరిగిన విషయాలన్నీ తలుచుకొని బాధపడుతూ ఉంటుంది.