పుట్టుమచ్చలు లెక్కేట్టమన్న అషు రెడ్డి… శృతి మించుతున్న అమ్మడి వ్యవహారం!

సోషల్ మీడియాలో గ్లామర్ క్వీన్ గా వెలువందుతున్న ఆశు రెడ్డి గురించి తెలియని వారంటూ ఉండరు. సోషల్ మీడియాలో డబ్ స్మాష్ వీడియోల ద్వారా ఫేమస్ అయిన ఈ అమ్మడు తన డబ్ స్మాష్ వీడియోల కంటే ఎక్కువగా తన అందాలు ఆరబోస్తూ నెటిజెన్స్ ని ఆకట్టుకుంది. ఈ క్రమంలో బిగ్ బాస్ రియాలిటీ షోలో అవకాశం దక్కించుకున్న ఆశు రెడ్డి మరింత పాపులర్ అయింది. బిగ్ బాస్ నుండి బయటికి వచ్చిన తర్వాత అడపాదప టీవీ షోలో పాల్గొంటూ అక్కడ కూడా తన అందంతో రచ్చ చేస్తోంది.

సోషల్ మీడియాలో ఆశు తన హద్దులు దాటి మరి అందాలు విందుతో కుర్రకారులో సెగలు పుట్టిస్తోంది. ఏమాత్రం గ్యాప్ లేకుండా తన అందాలు వలుకబోతు సోషల్ మీడియాలో షేర్ చేసే ఆశు రెడ్డి ఇటీవల కూడా కొన్ని ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ప్రస్తుతం ఆ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇదివరకే ఎన్నోసార్లు తన ఎద అందాలను ఆరబోస్తూ ఫోటోలకు ఫోజులిచ్చిన ఆశు రెడ్డి ఇటీవల కూడా తన యద అందాలు ఆరబోస్తూ.. బోల్డ్ కామెంట్స్ చేసింది.

ఇటీవల ఆశు రెడ్డి సోషల్ మీడియాలో షేర్ చేసిన ఫోటోలలో తన ఒంటి మీద ఉన్న పుట్టుమచ్చలు లెక్కపెట్టమంటూ నెటిజన్స్ ని కవ్విస్తూ బోల్డ్ కామెంట్స్ చేసింది. దీంతో ఈ ఫోటోలు క్షణాలలో వైరల్ అయ్యాయి. ఇక కొంతమంది కుర్రాళ్ళు ఇప్పుడు ఆశు రెడ్డి ఒంటి మీద ఉన్న పుట్టుమచ్చలు లెక్కపెట్టే పనిలో ఉన్నారు. మొత్తానికి ఆశు రెడ్డి రోజురోజుకి ఇలా గ్లామర్ ట్రీట్ పెంచుతూ సోషల్ మీడియాని హిట్ ఎక్కిస్తోంది.