ఈ సారి కూడా కలిసి రాలేదు !

మధుర శ్రీధర్ గారు పాపం సినిమాలు తీస్తూనే ఉంటారు. అతను కొత్త కాంబినేషన్ సెట్ చేయడంలో దిట్ట నిహారిక ని కూడా తనని పరిచయం చేసాడు ఇప్పుడు విజయ్ దేవరకొండ తమ్ముడు మరియు జీవిత కూతురు ని పరిచయం చేశాడు అయినా వాళ్ళ అదృష్టం ఇతనికి కలిసి రాలేదు

సినిమాలు తీస్తుంటారు మరి ఇందులో ఒక సినిమా కూడా ఆశించిన స్థాయిలో ఆడలేదు ఇప్పటివరకు 7 చిత్రాలు చేశారు. ఎంత కష్టపడి న ఉపయోగం లేదు అని సన్నిహితుల దగ్గర మొరపెట్టుకున్నారు, ఎక్కడ లోపం అని అరా తీయగా కథ ఒక సారి లాక్ అయితే ఇతని దగ్గర మళ్లీ ఇన్ఫర్మేషన్ డెవలప్మెంట్ ఉండదు మొదటిసారి ఓకే అయిన కథకి లాక్ అయి ఉండడం , భవిష్యత్తులో జరిగే సందర్భాలకు అనుగుణంగా మార్చకపోవడం ,తను నమ్మిందే గుడ్డిగా చేయడం దానితో సినిమా విఫలమవుతుంది.

సినిమా తను సమీక్షల కోసం తీయాల లేదా పబ్లిక్ కోసం తియ్యాలా అన్నది సందిగ్ధంలో పడి ఉన్నాడు కానీ చివరకు సినిమా కంటెంట్లో దమ్ముంటే భగవంతుడు కూడా ఆపేది లేదు అని నిరూపించిన సందర్భాలు ఉన్నాయి. రేటింగ్ లు పడి సినిమా హిట్ అవ్వకపోవడం సందర్భాలు కూడా ఉన్నాయి. రేటింగ్ అనేది వారి వారి స్వంత అభిప్రాయం అనేది మరువకూడదు. కంటెంట్ మాత్రం సరిగా చేసి ఉంటే ఈ సారి బయట పడేవాడు