ఆర్ ఎక్స్ 100మూవీ ఒరిజినల్ ఇందు ఈమెనే, ఈమె గురించి నిజాలు

ఇందు ఈ పేరు ఇప్పుడు మార్మోగుతుంది. ఆర్ ఎక్స్ 100 సినిమాలో హీరోయిన్ పేరు. ఇందు ముందుగా శివను ప్రేమించి మోసం చేసి వేరే అబ్బాయిని పెళ్లి చేసుకుంది. పెళ్లి చేసుకున్నఅబ్బాయితో మూడు రోజులు కలిసుండి ఆ తర్వాత వేరే అబ్బాయితో వెళ్లిపోతుంది. అతనితో కొంత కాలం ఉన్న తర్వాత వేరే అబ్బాయితో బైక్ పై వెళ్లి పోయింది. అలా వెళ్లిన ఇందు ఇంత వరకు మళ్లీ తిరిగి రాలేదు ఇందు. వివాహం చేసుకున్న ఇద్దరు అబ్బాయిలు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. శివని చంపించి, ఇద్దరు అబ్బాయిలను పెళ్లి చేసుకుని మోసం చేసింది. ఈ నిజమైన కథ ద్వారా వచ్చిన ఈ ఇందు అసలు ఫోటో చూడండి.