ముసలాడితో విచ్చలవిడి  శృంగారం..ఇదే ట్రైలర్ లో చూపించారే

అప్పట్లో బి గ్రేడ్ సినిమాలు, వాటి కోసం ప్రత్యేకమైన థియోటర్స్ ఉండేవి. జనాలు కూడా వాటిని చూడటానికి ఉత్సాహపడేవారు. అయితే డైరక్ట్ గా ఇంటర్నెట్ లో ఫోర్న్ వీడియోలు దొరకటం మొదలయ్యాక..ఆ క్రేజ్ మాయమైంది. అటువంటి సినిమాల ఉనికి ప్రశ్నార్దకమైంది. అయితే వాటిని మర్చిపోకుండా ఆ రోజుల్లోకి తీసుకువెళ్లటానికి అప్పుడప్పుడూ కొంతమంది దర్శక,నిర్మాతలు ఉత్సాహం చూపిస్తూంటారు.

ముఖ్యంగా వీటిల్లో ఒకటే కథ రన్ అవుతూంటుంది. ఓ ముసలాడు..పడుచు  పిల్ల  మధ్య శృంగారం కథగా రూపొందుతూంటుంది. మీకు చాలా గుర్తు వస్తున్నాయి కదూ.. సరిగ్గా అలాంటి కాన్సెప్టుతోనే ఓ చిత్రం రూపొందుతోంది. బాలీవుడ్ శృంగార తార పూనమ్ పాండే హీరోయిన్ గా ఈ చిత్రం రెడీ అవుతోంది. ఆమె సరసన శక్తికపూర్ నటిస్తున్నాడు. ఈ మేరకు ఓ ట్రైలర్ ని సైతం వదిలారు.

పూనమ్ పాండే ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ చిత్రం టైటిల్  ‘ది జర్నీ అఫ్ కర్మ’  ట్యాగ్ లైన్  ‘ది ఇంపర్ఫెక్ట్ లవ్ స్టొరీ’. ట్రైలర్ ని బట్టి కనపడే కథేమిటంటే.. కర్మ అనే అమ్మాయి ఖర్మ  బాగోక ఓ ముసలాడితో జతకడుతుంది.   వయసులో తన కన్నా చాలా  పెద్దవాడైన శక్తి కపూర్ డబ్బు ఆశచూపించి కర్మ ను సెట్ చేస్తాడు. కర్మకూడా మొహమాటపడకుండా ముసలి బాయ్ ఫ్రెండ్ కు సహరిస్తుంది. చివర్లో ఓ మర్డర్ ట్విస్ట్.    ట్రైలర్ కాన్సెప్ట్ కు తగ్గట్టే బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా బీ గ్రేడ్ లో నడించింది. మీకూ ఆ ట్రైలర్ చూడాలని ఉందా..అయితే  ఓ లుక్కేయండి.