చిన్న సినిమాకు హాట్ కంటెంటే దిక్కు అని చాలా మంచి నిర్మాతలు భావిస్తున్నారు. లిప్ లాక్ కిస్ లు దాటేసి ఏకంగా హాట్ సీన్స్ పెట్టేసి రెచ్చిపోతున్నారు. సాప్ట్ ఫోర్న్ సినిమాలను మరిపించేలా బోల్డ్ కంటెంట్ తో రంగంలోకి దూకేస్తున్నారు. తాజాగా విడుదలైన ‘ఏడు చేపల కథ’ కొత్త టీజర్ చూస్తూంటే ఇవన్నీ అనాలనిపిస్తోంది.
చూస్తూంటేనే ఇది పక్కా అడల్ట్ మూవీ అని అర్దమైపోతోంది. శృంగారం, ఎక్స్‌పోజింగ్ అనే పదాలని దాటేసి ఈ ట్రైలర్ మరీ ముందుకు వెళ్లిపోయింది. టెంప్ట్ రవి అనే పాత్రలో అభిషేక్ పచ్చిపాల హీరోగా నటించిన ‘ఏడు చేపల కథ’ చిత్రానికి సంబంధించిన కొత్త టీజర్‌ను వదిలింది చిత్ర యూనిట్. చరిత్ర సినిమా ఆర్ట్స్, రాకేష్ రెడ్డి సమర్పణలో జీవీఎన్ శేఖర్ రెడ్డి నిర్మాతగా రూపొందుతున్న ఈ చిత్రానికి ఎస్ జె చైతన్య దర్శకత్వం వహించారు.
https://www.youtube.com/watch?v=sjeEzf94o7g
ఈ టీజర్‌లో టెంప్ట్ రవిని ఈ సినిమాల్లోని హీరోయిన్స్ (అనచ్చా) ఒక్కొక్కరుగా బలవంతంగా అనుభవించడాన్ని చూపించారు. ‘అక్కడ అమృతాంజన్ ఉంటుంది వెళ్లి తీసుకురా అని చెప్పిన హీరోయిన్ టెంప్ట్ రవికి అమృతాంజన్ లోపల పూసి మరీ అతనితో సెక్స్ చేయడాన్ని చూపించి షాక్ ఇచ్చారు. కల ఏంటి మేడమ్ కారిపోతుంటే.. బాటిల్ అయిపోయిందా? లాంటి పచ్చి బూతు డైలాగ్‌లతో ఈ టీజర్ ఏ రికార్డ్ లు బ్రద్దలు కొడుతుందో చూడాలి.