షర్ట్ విప్పేసి లోపలి అందాల ప్రదర్శన..ఆ బ్యూటీ పాట్లు దేనికి?

Tejaswi Madivada Hot pics Goes Viral

సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, మళ్లీ మళ్లీ ఇది రాని రోజు వంటి చిత్రాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్న నటి తేజస్వీ. అయితే వెండితెరపై ఉన్న క్రేజ్‌ను బేస్ చేసుకుని బిగ్ బాస్ షోలో ఎంట్రీ ఇచ్చింది. వెండితెరపై ఉన్నప్పుడు వచ్చిన ఇమేజ్‌కు బుల్లితెరపై వచ్చిన ఇమేజ్‌కు పొంతనే లేదు. బిగ్ బాస్ షో తేజస్వీ కెరీర్‌ను తలకిందులు చేసింది. బిగ్ బాస్ షోలో తేజస్వీ యారగెన్సీ, తిట్ల దండకం, మనిషిపై పగబట్టడం, కౌశల్‌ను పదే పదే టార్గెట్ చేయడంతో తేజస్వీకి విపరీతమైన నెగెటివిటీ పెరిగింది.

Tejaswi Madivada Hot pics Goes Viral
Tejaswi Madivada Hot pics Goes Viral

తేజస్వీ షో నుంచి బయటకు వచ్చాక.. ఘోరంగా ట్రోలింగ్‌కు గురైంది. బిగ్ బాస్ అనంతరం తేజస్వీకి అవకాశాలు తగ్గాయ్. బుల్లితెరపై చేసిన లాఫ్టర్ షో కూడా బెడిసికొట్టింది. అటు వెండితెర, ఇటు బుల్లితెర కలిసి రాకపోవడంతో ఓటీటీ వైపు అడుగులు వేసింది తేజస్వీ. అయితే సోషల్ మీడియాలో తేజస్వీకి ఉన్న ఫాలోయింగ్ కూడా తక్కువేమీ కాదు. నిత్యం హాట్ హాట్ ఫోటోలతో నానా రచ్చ చేస్తుంది. ఇక ఆమె షేర్ చేసే ఫోటోలు నెట్టింట్లో కుంపటి పెట్టినట్టు ఉంటుంది.

Tejaswi Madivada Hot pics Goes Viral
Tejaswi Madivada Hot pics Goes Viral

కమిట్‌మెంట్ అనే ఓ బోల్డ్ వెబ్ సిరీస్‌లో తేజస్వీ రెచ్చిపోయి నటిస్తోన్నట్టు కనిపిస్తోంది. ఆ మధ్య రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్, ఫోటోలు ఎంతగానో వైరల్ అయ్యాయి. ఇక ఆమె చేసే హాట్ ఫోటో షూట్లు నెటిజన్లకు పిచ్చెక్కిస్తుంటుంది. తాజాగా ఆమె కొన్ని ఫోటోలను షేర్ చేసింది. అందులో షర్ట్ విప్పి నానా రచ్చ చేసింది. ఇక లోపలి అందాలను ప్రదర్శించి నెటిజన్లను ఆకట్టుకోవాలని బాగానే ప్రయత్నిస్తోంది. కానీ ఈ భామ పాట్లు ఫలించి సినీ అవకాశాలు వస్తాయో లేదో చూడాలి.