ఫిలిం నగర్లో తమన్నా

హైదరాబాద్ ఫిలిం నగర్ క్లబ్ లో శుక్రవారం సాయంత్రం హీరోయిన్ తమన్నా గంటకు పైగా గడిపారు. ప్రస్తుతం ప్రొడక్షన్ లో  నిర్మాత, దర్శకుడో, లేక కొత్త చిత్రానికి సంబందించిన చర్చలో తెలియదు. వారు లాప్ టాబ్ లో వివరిస్తుంటే శ్రద్ధగా విన్నది. ఆమె ఎదురుగానే నిర్మాత కె.ఎస్ రామారావు కూర్చున్నాడు. ఆయనతో పరిచయం లేదేమో పలకరించలేదు తన అసిస్టెంట్ తో ప్యాంటు, షార్ట్ వేసుకొని చాలా సింపుల్ గా వచ్చింది ప్రస్తుతం తమన్నా నటించిన నెక్స్ట్ ఏంటి అనే సినిమా విడుదలకు సిద్ధంగా వుంది. అలాగే అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్న ఎఫ్ 2, ఎన్టీఆర్ బయోపిక్ , సైరా నరసింహారెడ్డి సినిమాల్లో నటిస్తున్నది.