సైరా నుంచి మరొక మోషన్ టీజర్ విడుదల (వీడియో)

నాటి స్వాతంత్య్ర  సమరయోధుడు ఉయ్యాల వాడ నరసింహారెడ్డి  జీవితం మీద మెగాస్టార్‌ చిరంజీవి హీరోగా తెరకెక్కుతున్న ‘సైరా నరసింహారెడ్డి’ సినిమాలో కన్నడ నటుడు కిచ్చ సుదీప్‌ ఓ కీలకపాత్ర పోషిస్తున్నారు. శుక్రవారం సుదీప్‌ బర్త్‌డే. దీనిని పురష్కరించుకుని సైరా టీం   టీమ్‌ ఓ స్పెషల్‌ మోషన్‌ పోస్టర్‌ విడుదల చేసింది. ‘హ్యాపీ బర్త్‌ డే అభినయ చక్రవర్తి’ అంటూ ఆయనకు శుభాకాంక్షలు తెలిపింది.  వళ్లం ఒళ్లంతా  నల్లని వస్త్రాలు ధరించి , చేతిలో ఆయుధంతో నిలబడ్డ  సుధీప్ స్టిల్  అభిమానులను ఆకట్టుకుంటోంది.