ఈ రెచ్చగొట్టే హాట్ ఫొటోల వెనక స్కెచ్ ఏంటి?

తెరపై ఉన్నట్లే..తెర ఉండాలని ఆశించటం అత్యాశే. తెరపై విలన్ వేషాలు వేసి, జనాలను భయపెట్టే వారు తెర వెనక చాలా కారుణ్యమూర్తులు అయ్యుండవచ్చు. తెరపై నీతులు చెప్పే చాలా మంది ఈ రోజు మీటూ అంటూ మాటలు పడుతున్నారు. ఇలా తెర మీదకు తెర వెనకకు చాలా తేడా ఉంటూ వస్తోంది. తెలుగు తెరపై ఆంటి పాత్రలు, వదిన పాత్రలు వేసే సురేఖా వాణి..ఓ ప్యామిలీ లుక్ తో అలరిస్తూంటారు. అయితే ఆమె సోషల్ మీడియాలో చేసే రచ్చ అంతా ఇంతా కాదు.

తన హాట్ హాట్ ఫొటోలను ఆమె సోషల్ మీడియాలో అప్ లోడ్ చేస్తూంటారు. అఫ్ కోర్స్ తన ఎక్కౌంట్ పాపులర్ అవ్వటానికి ఆమె చేసే ప్రయత్నం కావచ్చు..లేదా బోర్ కొట్టకుండా కొత్త తరహా లైఫ్ స్టైయిల్ ని ఎడాప్ట్ చేసుకునే ప్రాసెస్ లో చేసే పనులు కావచ్చు. పెళ్లైన కూతురున్న ఆమె ఆ మధ్యన బికినీతో స్విమ్మింగ్ పూల్ లోకి దిగి రచ్చ రచ్చ చేసారు. ఇదిగో ఇప్పుడేమో ..బాత్రూం టవల్ కట్టుకుని తన ఫ్యాన్స్ కు హాయ్ చెప్పారు.

సాధారణంగా బాలీవుడ్ లో ఇలాంటి హాట్ పోగ్రామ్ లు నడుస్తూంటాయి. ఎప్పుడు చూసినా ఏదో ఒక హాట్ ఫొటో పెట్టి తన సోషల్ మీడియా ఎక్కౌంట్ లను వెలిగేలా చేస్తూంటారు. సురేఖా వాణి కూడా వాళ్ల దారిలోనే ప్రయాణం పెట్టుకున్నట్లుంది. తన పరిధిలో తనను తాను ఇలా హాట్ సుందరిగా ఎస్టాబ్లిష్ చేసుకునే ప్రయత్నం చేస్తోంది.

సురేఖా వాణి