Gallery

Home Tollywood ఎవరి విషయంలో అలా చేయలేదు...కాళ్లు మొక్కిన రాశీ ఖన్నా!

ఎవరి విషయంలో అలా చేయలేదు…కాళ్లు మొక్కిన రాశీ ఖన్నా!

నితిన్ రాశీ ఖన్నా జంటగా దిల్ రాజు నిర్మించిన ‘శ్రీనివాస కళ్యాణం’ ఆగష్టు 9 విడుదల కానుంది.సినిమా ప్రమోషన్లో భాగంగా చిత్రం బృందం సినిమా గురించి చిట్ చాట్ చేస్తూ ఓ వీడియో విడుదల చేసారు.ఈ సందర్బంగా పలు ఆశక్తికరమైన విషయాలు ప్రస్తావనకు వచ్చాయి. 

 

క్లైమాక్ సీన్ చూసిన తర్వాత ప్రేక్షకుల మిగతా అన్ని సీన్లు మరిచిపోతారని,అందరూ ఏడ్చేస్తారు అని రాశీ ఖన్నా చెప్పారు.సినిమా చూసి బయటకు వచ్చిన తర్వాత కూడా రాశీ ఏడుస్తూనే ఉంది అని నితిన్ అన్నాడు. 

 

సినిమా చూసిన తర్వాత సతీష్ గారి కాళ్లు మొక్కను. ఇప్పటి వరకు ఎవరి విషయంలో అలా చేయలేదు.కథ విన్నప్పుడే చాల నచ్చింది.ఇలాంటి సినిమాలో ఉన్నందుకు గర్వాంగా ఉంది..అని రాశీ ఖన్నా అన్నారు.

 

- Advertisement -

Related Posts

బిగ్ హౌస్‌లో ‘హగ్గు’ వెనుక ‘చీకటి’ కోణం.!

సీనియర్ నటి ప్రియ, కెరీర్ పరంగా ఎన్నో ఎత్తుపల్లాల్ని చూసి వుంటారు. వ్యక్తిగత జీవితంలో కూడా చాలా ఆటుపోట్లను ఆమె చూసి వుండాలి. సమాజం పోకడల్ని అర్థం చేసుకోలేనంత అమాయకత్వం ఆమెకు వుంటుందని...

ఔను, రాజ్ కుంద్రా ‘బూతు’ మార్గంలోనే సంపాదించాడు.!

బాలీవుడ్ నటి శిల్పా శెట్టి భర్త, వ్యాపారవేత్త రాజ్ కుంద్రా బండారం ఈసారి ఇంకాస్త గట్టిగా బట్టబయలయ్యింది. అశ్లీల చిత్రాల వ్యాపారం చేస్తున్నట్లు రాజ్ కుంద్రాపై ఆరోపణలు రావడం, ఈ క్రమంలో ఆయన్ని...

తెలుగు సినిమా లెక్కలు తేలే సమయమొచ్చిందా.?

సినిమా డిజాస్టర్ అయినా, దాన్ని సూపర్ హిట్ అని చెప్పుకోవడానికే సినీ జనాలు ఇష్టపడతారు. సినిమా అంటేనే అంత. అదొక గ్లామర్ ప్రపంచం. చాలా అరుదుగా మాత్రమే తమ సినిమాల్ని ఫ్లాప్ అని...

Latest News