Home Tollywood 'సిటీమార్'తో  అలీ  దశ తిరుగుతుందా ..? 

‘సిటీమార్’తో  అలీ  దశ తిరుగుతుందా ..? 

గత కొన్ని చిత్రాలుగా హిట్ కోసం గోపీచంద్‌ చేయని ప్రయత్నం లేదు. వచ్చిన యాక్షన్ హీరో ఇమేజ్ ను కాపాడుకోవాటానికి ఈ హీరో బాక్సాఫీస్ వద్ద పోరాడుతూనే ఉన్నాడు. ఈ క్రమంలోనే చేస్తోన్న సినిమా ‘సిటీమార్’. సంపత్‌ నంది డైరెక్షన్ లో రాబోతున్న ఈ స్పోర్ట్స్‌ బేస్డ్‌ మూవీలో మిల్క్ బ్యూటీ తమన్నా హీరోయిన్ గా నటిస్తోన్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమాలో కామెడీ కోసం కోచ్ అసిస్టెంట్ పాత్రను చాలా వైవిధ్యంగా మలిచారని తెలుస్తోంది. ఆ పాత్రలో అలీ నటిస్తున్నాడట. చాల కాలం తరువాత అలీకి మంచి కామెడీ క్యారెక్టర్ దొరికిందట. మరి అలీకి ఈ సినిమాతో దశ తిరుగుతుందేమో చూడాలి.

ఇక ఈ సినిమాలో గోపీచంద్ ఆంధ్రాకి లీడ్‌ చేసే ఫీమేల్‌ కబడ్డీ టీమ్‌కి కోచ్‌గా చేస్తుండగా.. తమన్నా తెలంగాణ ఫీమేల్‌ కబడ్డీ టీమ్‌ కోచ్‌గా నటిస్తోంది. వీరిద్దరి మధ్య నడిచే ట్రాక్ వెరీ ఇంట్రస్ట్ గా ఉంటుందట. అయితే ఈ సినిమాలో కొన్ని చోట్ల ఓవర్ గా యాక్షన్ సీక్వెన్స్ ఉన్నాయని.. ప్రస్తుత పరిస్థితుల్లో ఆ యాక్షన్ సీక్వెన్స్ షూట్ చేయటం సాధ్యం కాదని వాటిని తొలిగిస్తున్నట్లు తెలుస్తోంది. అంటే సినిమాలో యాక్షన్ తగ్గించి పక్కా కామెడీ అంశాలను హైలెట్ అయ్యే విధంగా ప్లాన్ చేస్తున్నారట.

అయితే గోపీచంద్ ఎన్నో ఆశలతో సంపత్ నంది దర్శకత్వంలో చేసిన గౌతమ్ నంద చిత్రం పరాజయం అయింది. అందుకే ఈ సారి ఎలాగైనా గోపిచంద్ కి సూపర్ హిట్ ఇవ్వాలనే కసితో బాగా పట్టుదలగా ఉన్నాడు సంపత్ నంది. మరి ఈ సారి ఈ రేంజ్ హిట్ ఇస్తాడో చూడాలి.

- Advertisement -

Related Posts

ప్యాంట్ వేసుకోకుండా ఈ రచ్చ ఏంటి.. తేజస్వీ పిక్ వైరల్

బిగ్ బాస్ బ్యూటీ తేజస్వి మడివాడకు సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ ఉంది. సినిమాల ద్వారా మంచి గుర్తింపును తెచ్చుకున్న తేజస్వీ.. బిగ్ బాస్ షో వల్లే మరింత క్రేజ్ తెచ్చుకుంది. అయితే...

ఎప్పుడూ విసిగించే వాడు.. వరుణ్ తేజ్‌పై నాగబాబు కామెంట్స్

మెగా బ్రదర్ నాగబాబు సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్‌గా ఉంటాడో అందరికీ తెలిసిందే. మామూలుగా ఎవరెవరి బర్త్ డే‌లకు స్పెషల్‌గా విషెస్ చెబుతుంటాడు. సినీ రాజకీయ ప్రముఖులు, సన్నిహితులకు సంబంధించిన బర్త్ డేలకు...

వామ్మో మంచు లక్ష్మీ మామూల్ది కాదు.. అలా చేసేసిందేంటి?

మంచు లక్ష్మీ సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్‌గా ఉంటుందో అందరికీ తెలిసిందే. తన కూతురు విద్యా నిర్వాణతో కలిసి మంచు లక్ష్మీ యోగా, వ్యాయామం వంటివి చేస్తుంటుంది. తానే కాకుండా అందరూ ఫాలో...

సోదరి ముందే అందాల ఆరబోతే.. పూనమ్ పిక్స్ వైరల్

పూనమ్ బజ్వా తెలుగులో ఇప్పుడు అంతగా వినిపించని పేరు. కానీ సోషల్ మీడియాలో మాత్రం నిత్యం మార్మోగే పేరు. ఆ మధ్య బిగ్ బాస్ నాల్గో సీజన్ ప్రారంభం కాకముందు నిత్యం వార్తల్లో...

Latest News