బన్నీని మక్కికి మక్కి దించారుగా!

నిఖిల్ తెలుసు కదా ‘జాగ్వర్’ అనే కన్నడ-తెలుగు బైలింగ్వల్ సినిమాతో తన లక్కును టెస్ట్ చేసుకున్నాడు.పెద్దగా ప్రయోజనం కలగలేదు.కానీ ఇప్పుడు ‘సీతరామ కల్యాణ’ అనే సినిమాతో కన్నడ ప్రేక్షుకుల మనసు దోచేందుకు డిసైడ్ అయ్యాడు.ఈ మధ్యనే ఈ సినిమా టీజర్ ను రిలీజ్ చేసారు.ఆ టీజర్ చూస్తుంటే అందరికి అల్లు అర్జున్ గుర్తొస్తున్నాడు.బాడీ లాంగ్వేజ్ మాత్రమే అని మీరు అనుకోవద్దు.వెనకున్న టెంపుల్ -జాతర అన్నీ మక్కికి మక్కి దించారు.మరి ఇది ‘సరైనోడు’ రీమేక్ ఏమో మనకు తెలీదు.అలా అని మేకర్స్ కూడా ఇప్పటి వరకు అధికారికంగా ఈ విషయాన్ని ప్రకటించలేదు.దీంతో సోషల్ మీడియాలో నిఖిల్ పై బన్నీ ని కాపీ కొట్టాడని సెటైర్లు పడుతున్నాయి.మరి మీరు ఆ ‘సీతారామ కల్యాణ’టీజర్ పై ఓ లుక్కేయండి .

టీజర్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి