“రోషగాడు” టీజర్ విడుదల

విజయ్ ఆంథోని నటిస్తొన్న తాజా చిత్రం “రోషగాడు”. ఈ వైవిధ్యమైన హీరో తొలిసారి పవర్  ఫుల్ పొలీసాఫీసర్ పాత్రలో నటిస్తొన్న ఈ చిత్రానికి గణేష దర్శకుడు. విజయ్ ఆంథోని ఫిలిం కార్పొరేషన్ పతాకంపై ఫాతిమా విజయ్ ఆంథోని నిర్మిస్తొన్న ఈ యాక్షన్ ఎంటర్ టైనర్  *టీజర్* ను  విడుదల చెశారు.  విజయ్ ఆంథోని పవర్ ఫుల్ డైలాగ్స్ తో పాటు , ఆయన స్వర పరచిన థీమ్ సాంగ్, యాక్షన్ పార్ట్ హైలెట్ గా ఈ టీజర్ లొ నిలిచాయి. నివేథా పేతురాజ్ హీరొయిన్ గా నటిస్తుండగా ,స్టంట్ మాస్టార్ దీనా ఓ ప్రముఖ పాత్రలో అలరించనున్నారు. కంటెంట్ కు ప్రాధాన్యత నిస్తూ,  పక్కా కమర్షియల్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతోన్న “రోషగాడు” నవంబర్ లొ ప్రేక్షకుల ముందుకు రానుంది‌.

Roshagadu Movie Teaser | Vijay Antony | Nivetha Pethuraj | Ganeshaa | #RoshagaduTeaser | Mango Music

ఈ చిత్రానికి మాటలు-పాటలు: భాష్య శ్రీ , సంగీతం: విజయ్ ఆంథోని ,నిర్మాణం:విజయ్ ఆంటోని ఫిలిం కార్పొరేషన్ ప్రైవేట్ లిమిటెడ్ , నిర్మాత :ఫాతిమా విజయ్ ఆంటోని.    కథ-దర్శకత్వం గణేష , పిఆర్ఓ: సాయి సతీష్.