బీచ్ లో హాట్ బికినీతో వేడి పెంచిన ‘‘తూనీగ తూనీగ’’ అమ్మడు (ఫొటో గ్యాలరీ)

సినీ స్టార్స్ సినిమాల్లో కంటే ఎక్కువగా సోషల్ మీడియాలో తన అభిమానులను అలరిస్తున్నారు. ట్విట్టర్, ఇన్స్టా గ్రామ్ వేదికల మీద హాట్ పిక్స్ తో హడావిడి చేస్తున్నారు. దీంతో ఒకటి రెండు సినిమాల్లో నటించినా సరే సోషల్ మీడియాలో తమ పోస్టుల ద్వారా యూత్ లో మాంచి క్రేజ్ సంపాదిస్తున్నారు.  తాజాగా రియా చక్రవర్తి తన హాట్ ఫోటోలను ఇన్స్ టా గ్రామ్ లో వదిలారు. ఆ ఫొటోలు వైరల్ అయ్యాయి. ఫొటో గ్యాలరీ మీరూ చూడండి.