data-instgrm-permalink=" https://www.instagram.com/p/Bnp00tklqGE/?utm_source=ig_embed_loading" data-instgrm-version="12"style=" background:#FFF; border:0; border-radius:3px; box-shadow:0 0 1px 0 rgba(0,0,0,0.5),0 1px 10px 0 rgba(0,0,0,0.15); margin: 1px; max-width:540px; min-width:326px; padding:0; width:99.375%; width:-webkit-calc(100% - 2px); width:calc(100% - 2px);">View this post onA post shared by
Rakul Singh (@rakulpreet) on
ఇప్పుడు ఉన్న హీరోయిన్స్ లో రకుల్ ప్రీత్ సింగ్ ది కాస్తంత తెలివైన వ్యవహారం.
కెరీర్ ఎన్నాళ్లు ఉంటుందో ఏమో..ఎందుకైనా మంచిదని సైడ్ బిజినెస్ గా జిమ్ ‘F45
ట్రైనింగ్’ వ్యాపారాన్ని స్టార్ట్ చేసింది. అయితే జిమ్ పెట్టిన తర్వాత దాని
పబ్లిసిటీ వేరే ఎవరినో తీసుకునే కంటే తనే ఉంటే ఆ డబ్బు కలిసి వస్తుంది. తను
ఎప్పుడూ మార్కెట్లో ఉండచ్చు అనుకుంది రకుల్.
అందుకే తను ఎప్పుడు స్లీమ్ గా ఉండటం జిమ్‌లో కష్టమైన కసరత్తులను కూడా ఎంతో
ఇష్టంతో చేస్తుంటుంది. ఈ విషయాన్ని ఆమె ఇప్పటికే పలు సందర్భాల్లో చెప్తూ
వస్తోంది.. వీలు దొరికినప్పుడల్లా జిమ్‌లో కసరత్తులు చేసే వీడియోలు పోస్ట్
చేస్తోంది. తాజాగా రకుల్ తన సోషల్ మీడియా ఎక్కౌంట్ లో వర్కౌట్ చేస్తున్న
వీడియోను పోస్ట్ చేసింది.
data-instgrm-permalink=" https://www.instagram.com/p/BnsCtXBlQ3e/?utm_source=ig_embed_loading" data-instgrm-version="12"style=" background:#FFF; border:0; border-radius:3px; box-shadow:0 0 1px 0 rgba(0,0,0,0.5),0 1px 10px 0 rgba(0,0,0,0.15); margin: 1px; max-width:540px; min-width:326px; padding:0; width:99.375%; width:-webkit-calc(100% - 2px); width:calc(100% - 2px);">
ఈ వీడియోలో ఆమె ఓ పెద్ద బరువైన టైర్ ను తన ట్రైనర్ సహాయంతో ముందుకు తోస్తూ
గెంతుతూ కనిపిస్తోంది. ఫ్రాగ్ స్టైల్ వర్కౌట్ అని కొందరు దీనికి పేరు
పెడితే.. మరికొందరు మాత్రం టైర్ వర్కౌట్ అని పేట్టి కామెడీ చేస్తున్నారు.
మరికొందరు సిన్సియర్ అభిమానులు మాత్రం ఇలాంటి పోస్ట్ లు పెట్టొద్దని తప్పుగా
అనుకునే అవకాశం ఉందని క్లాసులు పీకే పోగ్రామ్ లు పెట్టుకున్నారు. అవన్నీ
ప్రక్కన పెడితే వీడియోని మాత్రం జనం తెగ చూస్తున్నారు.
మహేష్ తో చేసిన స్పైడర్ తర్వాత తెలుగులో నెమ్మిదించిన రకుల్ ప్రస్తుతం పలు
హిందీ, తమిళ చిత్రాలతో బిజీగా ఉంది సూర్య సరసన ‘ఎన్జీకే’ సినిమాలో హీరోయిన్ గా
చేస్తోంది. సూర్య తమ్ముడు కార్తీతో మరో సినిమాలో నటిస్తోంది. శివ
కార్తికేయన్ 14వ చిత్రంలోనూ హడావిడి చేస్తోంది. ‘యన్టీఆర్’ సినిమాలో
శ్రీదేవి పాత్రలో రకుల్ కనిపించనున్నట్లు రూమర్స్ వస్తున్నాయి.