సంక్రాంతికి రజనీకాంత్ “పెట్ట”

తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ , సిమ్రాన్, త్రిష  నటించిన “పెట్ట” సినిమా అన్ని  కార్యక్రమాలను పూర్తి చేసుకుంటున్నది. కార్తీక్ సుబ్బరాజు దర్శకత్వంలో కళానిధి మారన్ రూపొందిస్తున్న ఈ సినిమా వచ్చే సంవత్సరం సంక్రాంతి పాదుకకు విడుదలయ్యే అవకాశం వుంది . ఈ విషయాన్ని నిర్మాత  రజని, సిమ్రాన్ వున్న పోస్టర్ విడుదల చేసి తెలిపాడు .

సన్ పిక్చర్స్ వారు నిర్మిస్తున్న  ఈ సినిమాలో విజయ్ సేతుపతి, ఎమ్ .శశికుమార్ , నవాజుద్దీన్ సిద్దిఖీ , బాబీ సింహ నటిస్తున్నారు. సంగీతం అనిరుద్ రవి చందర్ , ఛాయాగ్రహణం తిఱు .