ఎక్కడ చూసినా నగ్నత్వం.. హీరోయిన్ పిక్ వైరల్

Radhika Apte In Full Joy In Beach

రక్తచరిత్రం, లెజెండ్, లయన్ వంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది రాధికా ఆప్టే. అయితే తెలుగు ప్రేక్షకులపై ఈ భామకు చిన్నచూపున్నట్టుంది. మళ్లీ తెలుగు ప్రేక్షకుల ముందుకు రానేలేదు. బాలీవుడ్‌లో ఫుల్ క్రేజ్ తెచ్చుకుని.. అక్కడే సెటిలైంది. అంధాదున్, లస్ట్ స్టోరీస్ బ్లాక్ బస్టర్ హిట్స్ అవ్వడంతో రాధిక క్రేజ్ అమాంతం పెరిగింది. అలాగే బోల్డ్ కంటెంట్, సినిమాలు, వెబ్ సిరీస్‌లకు ఓకే చెబుతుండటంతో అంతకంతకూ ఫేమస్ అవుతూనే ఉంది.

Radhika Apte In Full Joy In Beach
Radhika Apte In Beach

ఇక అంతటి బోల్డ్‌నెస్‌కు కేరాఫ్ అడ్రస్ అయిన రాధికా ఆప్టే సోషల్ మీడియాలో ఇంకెంత రచ్చ చేస్తుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనే లేదు. హాట్ హాట్ ఫోటోలు, క్లీవేజ్ షోలతో నానా రచ్చ చేస్తూ ఉంటుంది. ఇక బీచ్‌ల వెంట తిరుగుతూ బికినీలతో చేసే రచ్చ గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచింది. తాజాగా నిజమైన సంతోషం, భావాలు వస్తే ఎలా ఉంటాయో రాధిక చెప్పుకొస్తూ అదిరిపోయే ఫోటోను షేర్ చేసింది.

మనిషి లోపల నిజమైన ఆనందం పుడితే.. బయటకు వచ్చే స్వచ్చమైన సంతోషం ఎంతో ధృడంగా ఉంటుందట. అలాంటి సమయంలో మనుషులంతా ఎంతో స్వచ్చంగా నవ్వుతారంటూ నగ్నంగా ఉన్న ఫోటోను షేర్ చేసింది. ప్యూర్ హ్యాపీనెస్, ప్యూర్ జాయ్, ప్రతీ చోటా నగ్నత్వమే, బర్త్ సూట్, హ్యాట్‌తో పాటు పుట్టలేదు, స్వచ్చమైన బీచ్, కలుషితం కాని నీరు అంటూ బాగానే ఎంజాయ్ చేస్తోంది.