హరికృష్ణపై జూనియర్ ఎన్టీఆర్ ఎమోషనల్ స్పీచ్ (వీడియో)

నాన్నకు ప్రేమతో సినిమా రిలీజ్ అయిన సందర్భంలో జరిగిన సభలో జూనియర్ ఎన్టీఆర్ ఎమోషనల్ స్పీచ్ ఇచ్చారు. తాజాగా జూనియర్ ఎన్టీఆర్ తండ్రి హరికృష్ణ మరణించిన నేపథ్యంలో పాత వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది. సినిమా సభలో జూనియర్ ఎన్టీఆర్ మాట్లాడిన మాటలు ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఇప్పుడు గుర్తు చేసుకుంటన్నారు.

తనను సినిమా ఇండస్ట్రీలో వెన్ను తట్టి ప్రోత్సహించింది తన తండ్రి హరికృష్ణే అన్నారు జూనియర్. పిరికి పందల్లా బతకడం ఎప్పుడూ నేర్పించలేదని అన్నారు. ఇంకా ఏం మాట్లాడారో కింద వైరల్ వీడియో ఉంది చూడండి.