ట్విట్టర్ రివ్యూ : ఇది ‘నోటా’ కాదు పెద్ద డకోటా

విజయ్ దేవరకొండ హీరోగా సత్యరాజ్ , నాజర్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘నోటా’. ఆనంద్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం తెలుగు తమిళ భాషల్లో శుక్రవారం (5-10-2018) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. నోటా సినిమా పై ఆడియన్స్  రెస్పాన్స్ ఇలా ఉంది…