ఫొటోలు :’మెంటల్ మదిలో’ పాప దగ్గర ఇంత హాట్ స్టఫ్ ఉందా?

                                                                           (సూర్యం)

ఆ మధ్యన శ్రీ విష్ణు హీరోగా వచ్చిన  ‘మెంటల్ మదిలో’ చిత్రం గుర్తుండే ఉండి ఉంటుంది. సినిమా గుర్తు లేకపోయినా అందులో హీరోయిన్ గా  చేసిన  నివేథ పెతురాజ్ ని అంత త్వరగా మర్చిపోవటం అసాధ్యం. అలాంటి క్యూట్ లుక్స్ తో  చూసేవారి మదిలో అలజడిరేపింది.

అయితే  సినిమా కమర్షియల్ గా పేఆఫ్ చేయకపోవటంతో ఆమెకు ఆ తర్వాత ఆఫర్స్ రాలేదు. అయితే ఆ విషయం ఆమె లేటుగా గమనించి రియలైజ్ అయ్యినట్లుంది. ఇదిగో ఇన్నాళ్లకు తనను జనం గుర్తు చేసుకునేందుకు కానూ ఓ బంచ్ హాట్ ఫొటో లు వదిలింది.

అయితే అవి 2012లో దుబాయ్ కు చెందిన ఫొటో గ్రాఫర్ తన స్టూడియో తీసిన ఫొటోలు. ఆ విషయం తర్వాత తేలింది. కానీ ఈ లోపే ..అంతా ఈ ఫొటోలు మెచ్చుకుంటూ షేర్ చేసారు. అయినా ఎప్పటి ఫొటోలు అయితేనేం..దుమ్ము రేపేలా ఉంటేను అంటున్నారు ఆమె అభిమానులు. ఇక అప్పటికి ఇఫ్పటికి ఆమె లో పెద్ద మార్పు ఏమీ రాలేదని ఈ ఐదేళ్లు అలాగే ఆమె ఉండిపోయిందని కామెంట్స్ చేస్తున్నారు. ఆ ఫొటోలు మీరు ఇక్కడ చూడవచ్చు.

ఫొటోలు  విషయం ప్రక్కన పెడితే… నివేథ పెతురాజ్ కు ఇప్పుడు దర్శక,నిర్మాతల దృష్టిలో పడటం ముఖ్యం. అలాగని ఆమె తన వద్దకు వచ్చిన ప్రతీ ఆఫర్ ని ఎగిరి గంతేసి ఒప్పుకునేలా లేదట. బీ గ్రేట్ స్టఫ్ తో కొన్ని ప్రాజెక్టులు తన దగ్గరకు వస్తున్నాయని, తను ఖాళీగా ఉండచ్చు కాని అలాంటి వాటికి కక్కుర్తి పడను అని ఆమె తేల్చి చెప్తోంది.

అనసూయా…ఈ ఫొటో చూస్తే కుర్రాళ్లు ఆగలేరుగా