ట్విట్టర్ రివ్యూ : మణిరత్నం ఈజ్ బ్యాక్

చాలా గ్యాప్ తర్వాత ప్రముఖ  దర్శకుడు మణిరత్నం స్వయంగా నిర్మిస్తూ డైరెక్ట్ చేస్తున్న చిత్రం నవాబ్‌. తెలుగు తమిళ భాషల్లో ఒకేసారి తెరకెక్కుతున్న ఈ సినిమా సెప్టెంబర్‌ 27న  ప్రేక్షకుల ముందుకు వచ్చింది.  నవాబ్ పై ఆడియన్స్ రెస్పాన్స్ ఇలా…