భార్యలతో కలిసి రచ్చ రచ్చ చేసిన అల్లుఅర్జున్ నాని (వీడియో)

అల్లు అర్జున్ , నాని కలిసి తాజాగా తమకి సన్నిహితుడైన ఓ వ్యక్తి పెళ్ళికి హాజరయ్యారు. సంగీత్ పార్టీలో హీరోలు చేసిన సందడి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది.

బన్నీ పాట పాడగా … స్నేహా డాన్స్ చేస్తుంది. అలానే నాని ‘ఎటో వెళ్ళిపోయింది మనసు’ సినిమాలోని పాట పాడారు. బన్నీ నాని తమ భార్యలతో ఆడి పాడి అక్కడ ఉన్న వారిని ఎంటర్టైన్ చేసారు.