Gallery

Home Tollywood సినిమా హాల్ ఎన్ టర్ టైన్ మెంట్ లో నందితా శ్వేత

సినిమా హాల్ ఎన్ టర్ టైన్ మెంట్ లో నందితా శ్వేత

కొత్తతరం ఆలోచనలు రూపం అయిన సినిమా హాల్ ఎంటర్ టైన్మెంట్ బ్యానర్ లోకి మోస్ట్ టాలెంటెడ్ హీరోయిన్ నందితశ్వేత అడుగు పెట్టింది. ఈ బ్యానర్ నుండి వస్తున్న తొలి చిత్రం లో లీడ్ పాత్ర కు ప్రాణం పోయబోతుంది. ‘‘ఎక్కడికి పోతావ్ చిన్నవాడ’’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గర అయిన నందిత తమిళంలో స్ట్ర్రాంగ్ ఇమేజ్ ని సొంతం చేసుకుంది. సినిమా హాల్ ఎంటర్ టైన్మెంట్ లో ప్రారంభం అవుతున్న ఈ మూవీ కథ తనను చాలా ఇంప్రెస్ చేసిందని ట్విట్టర్ ద్వారా తన ఆనందం తెలయజేసింది. త్వరలో ప్రారంభం అయ్యే ఈ మూవీ కి సంగీతం సురేష్ బొబ్బిలి,  దర్శకుడు చిన్నిక్రిష్ణ. 

ఈ మూవీ ప్రారంభం రోజునే కంటెంట్ కి రిలేట్ అయ్యే ఒక టీజర్ ని విడుదల చేయబోతున్నారు మేకర్స్. నందిత శ్వేత లీడ్ రోల్ ప్లే చేసే ఈమూవీ లో మిగిలిన నటీ నటులను త్వరలోనే ప్రకటిస్తారు. సినిమా పై ఉండే ప్యాషన్ కి రూపం అయిన సినిమా హాల్ ఎంటర్టైన్మెంట్స్ కి నిర్మాతలు అహితేజ బెల్లంకొండ,సురేష్ వర్మ అల్లూరి

 

- Advertisement -

Related Posts

బిగ్ హౌస్‌లో ‘హగ్గు’ వెనుక ‘చీకటి’ కోణం.!

సీనియర్ నటి ప్రియ, కెరీర్ పరంగా ఎన్నో ఎత్తుపల్లాల్ని చూసి వుంటారు. వ్యక్తిగత జీవితంలో కూడా చాలా ఆటుపోట్లను ఆమె చూసి వుండాలి. సమాజం పోకడల్ని అర్థం చేసుకోలేనంత అమాయకత్వం ఆమెకు వుంటుందని...

ఔను, రాజ్ కుంద్రా ‘బూతు’ మార్గంలోనే సంపాదించాడు.!

బాలీవుడ్ నటి శిల్పా శెట్టి భర్త, వ్యాపారవేత్త రాజ్ కుంద్రా బండారం ఈసారి ఇంకాస్త గట్టిగా బట్టబయలయ్యింది. అశ్లీల చిత్రాల వ్యాపారం చేస్తున్నట్లు రాజ్ కుంద్రాపై ఆరోపణలు రావడం, ఈ క్రమంలో ఆయన్ని...

తెలుగు సినిమా లెక్కలు తేలే సమయమొచ్చిందా.?

సినిమా డిజాస్టర్ అయినా, దాన్ని సూపర్ హిట్ అని చెప్పుకోవడానికే సినీ జనాలు ఇష్టపడతారు. సినిమా అంటేనే అంత. అదొక గ్లామర్ ప్రపంచం. చాలా అరుదుగా మాత్రమే తమ సినిమాల్ని ఫ్లాప్ అని...

Latest News