బిగ్ బాస్ పిల్ల ..బికినీ సెల్ఫీ

బిగ్ బాస్ పిల్ల మందన కరిమి మొదటి నుంచీ హాట్ హాట్ ఫొటో షూట్ లతో ఫ్యాన్స్ కు పండగ చేస్తూ వస్తోంది. ఆమె వల్ల బిగ్ బాస్ కు పేరొచ్చింది కానీ బిగ్ బాస్ వల్ల ప్రత్యేకంగా ఆమెకు ఒరిగిందేమీ లేదని ఆమె అభిమానులు అంటూంటారు. అది నిజమో కాదో తెలియాలంటే ఒక్కసారి ఆమె ఇనిస్ట్రగ్రమ్ ఎక్కౌంట్ ఓపెన్ చేసి చూడాలి. అవి చూస్తూంటే వాటిలో ఏది ఫుల్ సెక్సీగా ఉందో చెప్పాలంటే మనకు పెద్ద టాస్క్ ఎదురయ్యినట్లే.

ఇక తాజాగా ఇక్కడ మీరు చూస్తున్న హాట్ బికినీ సెల్ఫీ ఒకటి వదిలి …షాక్ ఇచ్చింది. తమ సెక్సీ అందాలు చూసుకోండి అన్నట్లుగా ఫోజ్ ఇచ్చింది. సన్నని నడుము, ఇంకా హైలెట్ అయిన ఆమె సెక్సీ బాడీ పార్ట్స్ చూసిన వారి గుండెల్లో వేడి సెగలు రేపుతున్నాయి.  అసలు ఆమె కళ్లల్లోకి చూడండి. ఎంత హాట్ గా ఉన్నాయో అంటున్నారు క్రింద కామెంట్స్ చేసిన వాళ్లు …మరి మీరేమంటారు.