బ్రేకింగ్ : మా ప్రెసిడెంట్ విష్ణు కి షూట్ లో వింత గాయం..స్టోరీ చూడండి.!

టాలీవుడ్ ఉన్న అందరి సినిమాల ఫ్యామిలీ లు ఒకెత్తు అయితే మంచు వారి ఫ్యామిలీ మాత్రం ఇంకో ఎత్తు అని చెప్పాలి. వారెప్పుడు వేరే ప్రపంచం లోనే ఉంటారని చెప్పాలి. అయితే ఇప్పుడు టాలీవుడ్ లో అయితే వారి పరిస్థితి కాస్త బెటర్ గానే ఉందని చెప్పాలి.

మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గా చాలా సంచలనాలు సస్పెన్సు అనంతరం తానే విజయ కేతనాన్ని ఎగరేసాడు. ఇక దీని తర్వాత నూతన ఉత్సాహంతో మంచు విష్ణు పలు సినిమాలు కూడా ఒకే చెయ్యగా వాటిలో కొత్త దర్శకుడు సూర్య కోనవెంకట్ రచనలో స్టార్ట్ చేసిన సినిమా “జిన్నా” కూడా ఒకటి.

ఈ సినిమాలో అయితే ఏకంగా పోర్న్ స్టార్ సన్నీ లియోన్ మరియు హాట్ హీరోయిన్ పాయల్ రాజ్ పుత్ లు హీరోయిన్స్ గా నటిస్తున్నారు. అయితే ఈ సినిమా విషయంలో గాయం అయ్యినట్టుగా తన ఇన్స్టాగ్రామ్ స్టోరీ లో పెట్టాడు. అయితే ఇది చూడ్డానికి వింతగా ఉందని చెప్పాలి.

ఎందుకంటే డాన్స్ చేస్తున్నప్పుడు అయ్యిన గాయం అని తాను కాలికి చూపించాడు కానీ డాన్స్ లో ఇలాంటి గాయాన్ని అయితే ఎవరూ చూసి ఉండకపోవచ్చని చెప్పాలి. ఇది ఏదో గట్టిగా తగిలినట్టు అనిపిస్తుంది. మరి అంత కష్టమైన స్టెప్ ఏంటో చూడాలి. ఇక సినిమాకి అయితే అనూప్ రూబెన్స్ సంగీతం అందిస్తున్నాడు.