రజనీకాంత్  2. 0 తో మహేష్ ముల్టీఫ్లెక్  ప్రారంభం .

సూపర్ స్టార్ మహేష్ బాబు వ్యాపార రంగంలోకి అడుగుపెడుతున్నారు . హైదరాబాద్ హైటెక్  సిటీకి సమీపంలో “ఏ ఎమ్ బి  సినిమాస్ ” పేరుతో ఓ మల్టిఫ్లెక్స్  కాంప్లెక్స్ నిర్మాణం చేపట్టి విజయవంతంగా పూర్తి చేశాడు . ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో  అత్యున్నత  సౌకర్యాలతో ఈ థియేటర్ ల నిర్మాణం జరిగిందని అంటున్నారు . ఉండి  చూసారని సన్నిహితులు చెప్పారు . ఇందులో 7 థియేటర్ లు ఉన్నాయని ,  3 డి సాంకేతిక సౌకర్యం, డాల్బీ సౌండ్ సిస్టం తో రూపొందాయి . “ఏ ఎమ్ బి  సినిమాస్ ”  రజనీకాంత్ , శంకర్ కాబినేషన్ లో వచ్చే 2. 0 సినిమాతో ప్రారంభమవుతాయి .