వైర‌ల్‌ వీడియో: కాజ‌ల్ వ‌క్షోజాల‌ను ప్రెస్ చేస్తూ…

స్టార్ హీరోయిన్స్ కాస్త హద్దు దాటినా అభిమానులు తట్టుకోలేరు. మిగతా వాళ్లు ఆశ్చర్యంగా చూస్తారు. కానీ మారుతున్న పరిస్దితుల్లో సస్టైన్ కావాలంటే బోల్డ్ గా లేకపోతే కష్టం అని కాజల్ వంటి హీరోయిన్స్ సైతం భావిస్తున్నారు. ముఖ్యంగా తెలుగులో ఆర్ ఎక్స్ 100 వంటి సినిమాలు..లవ్ మేకింగ్ ని బోల్డ్ గా చూపించి..ఓ దారి వేసారు. తెలుగులోనే ఇలా ఉందా..తమిళంలో మేము కాస్త అతి అనుకున్నారేమో ..వాళ్లు ఇంకో స్టెప్ ముందుకు వేసారు.

తాజాగా బాలీవుడ్‌లో సూప‌ర్‌హిట్ట‌యిన క్వీన్ సినిమా రీమేక్‌లో కాజ‌ల్ న‌టిస్తోంది. ఈ సినిమాలో ఒక సీన్‌లో కాజ‌ల్ వ‌క్షోజాల‌ను మ‌రో భామ ప‌ట్టుకున్న‌ట్లు చూపించి షాక్ ఇచ్చారు. తాజాగా విడుద‌లైన టీజ‌ర్‌లో ఆ సీన్‌ని పెట్టడటంతో ..ఇపుడు ఆ వీడియో, ఆ టీజ‌ర్ వైర‌ల్‌గా మారింది.

గ‌తంలో ఇలాంటి సీన్స్ ఉన్న సినిమాలు పరభాషాలతో వ‌చ్చినా ఇలా ఒక మెయిన్‌స్ట్రీమ్ స్టార్ హీరోయిన్ వ‌క్షోజాలను ఒక అమ్మాయి ప్రెస్ చేస్తున్న‌ట్లు చూపించ‌డం అనేది మన తెలుగు,తమిళ ప్రేక్షకులకు షాకే షాకింగే. మరో ప్రక్క అశలు ఇంత బోల్డ్‌గా న‌టించేందుకు కాజ‌ల్ ఒప్పుకోవ‌డం ఆశ్చర్యమే.

క్వీన్ సినిమాని తమిళంతో పాటు తెలుగు, మ‌ల‌యాళం, క‌న్న‌డ భాష‌ల్లోనూ రీమేక్ చేస్తున్నారు. తెలుగులో త‌మ‌న్నా న‌టించిన టీజర్ ఇప్పటికే రిలీజ్ అయ్యింది. అయితే మిగ‌తా ఏ భాష‌ల్లోనూ ఏ హీరోయిన్ కూడా ఈ సీన్ చేయ‌టానికి ఒప్పుకేలేదు. కేవ‌లం త‌మిళ వెర్షన్‌లో మాత్ర‌మే కాజ‌ల్‌పై ఈ సీన్ తీసారు. కాజల్ గ్రేట్ అందామా.

 

ఇది కూడా చదవండి

మోదీకి, రాహుల్ కు చురకలంటించిన కవిత