జనసేనాని బర్త్ డే కామన్ డీపీ సందేశం…

సినీ ప్రస్థానంలో రారాజు ఆయన. ఆ భోగ భాగ్యాలు త్యజించి, ప్రజలకు మంచి చేయాలని ఎన్నో కష్టాలతో, నష్టాలతో కూడిన ప్రజా ప్రస్థానం వైపు అడుగులు వేశాడు ఆయన. ఆయనే పవర్ స్టార్ పవన్ కల్యాణ్.

 ఒక సామాన్యుడిలా మారి సామాన్యుడికి తోడుగా నిలబడాలని జనం వైపు అడుగు లేస్తున్నాడు. రాజకీయమనేది పదవుల కోసం కాదు, ప్రజల కోసమని ఎలుగెత్తుతున్నాడు. జనం ఆయన సైన్యం, ప్రజాసేవ ఆయన గమ్యం. ఇదే ఈ కామన్ డీపీ సందేశం.