మిస్ అవ్వకూడని ఫోటో: అనసూయ చీరకట్టు చూస్తే శ్రీదేవి + సౌందర్యని మిక్స్ చేసినట్టుంది

Jabardasth anchor anasuya bharadwaj saree looks

సూయా.. సూయా.. సూయా.. అనసూయా.. అట్టా ఎట్టా పుట్టేశావే అనసూయా.. అంటూ ఓ హీరో అనసూయ మీద పాటే పాడేశాడు అంటే అనసూయ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు.

హీరోయిన్లకు ఏమాత్రం తీసిపోకుండా.. రోజురోజుకూ తన అందంతో కుర్రకారు మతిపోగొట్టేస్తోంది అను. జబర్దస్త్ యాంకర్ గా కొనసాగుతూనే అడపాదడపా సినిమాల్లో నటిస్తూ.. మరికొన్ని షోలను చేస్తోంది అనసూయ.

తనకు లైఫ్ ఇచ్చిన జబర్దస్త్ ను మాత్రం వదిలేయకుండా రోజురోజుకూ ఫేమస్ అయిపోతోంది అను. మామూలు డ్రెస్సులు వేస్తేనే అనసూయ అందం అదిరిపోతుందంటే.. ఇక అను శారీ కడితే ఇంకేమన్నా ఉందా? తన అందం ఆ శారీతో రెట్టింపు అవుతుంది.

అప్పుడప్పుడు అను.. శారీలతో ఫోటోషూట్స్ లో పాల్గొంటుంది. అన్ని ఫోటోషూట్లు ఒక ఎత్తు అయితే తాజాగా పాల్గొన్న ఫోటోషూట్ మరో ఎత్తు. ఈ ఫోటోషూట్ లో మాత్రం అను.. హోమ్లీగా ఉన్నది. తన చీరకట్టును చూస్తే శ్రీదేవి, సౌందర్య కనిపిస్తారు. వాళ్లిద్దరినీ మైమరిపించేలా ఉన్నాయి ఆ ఫోటోలు. 

ఇంకెందుకు ఆలస్యం.. ఆ ఫోటోలను చూసేయండి మరి…

Jabardasth anchor anasuya bharadwaj saree looks
Jabardasth anchor anasuya bharadwaj saree looks
Jabardasth anchor anasuya bharadwaj saree looks
Jabardasth anchor anasuya bharadwaj saree looks