బాలయ్య హీరోయిన్ ..భలే హాట్ గా రెడీ అయ్యిందే

‘రామ్ గోపాల్ వర్మ ‘ ‘రక్తచరిత్ర’ మూవీతో సౌత్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన రాధికా ఆప్టే ఆ తరువాత  బాలకృష్ణ తో ‘లెజెండ్’, ‘లయన్’ మూవీస్ లో నటించి తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరైన సంగతి తెలిసిందే.

ఆ తర్వాత బాలీవుడ్ లో తన హాట్ హాట్ స్టేట్మెంట్ తో దుమ్మురేపే ఆమె బోల్డ్ గా కనిపించటానికి కూడా వెనకాడనని తన హాట్ ఫొటో షూట్ లతో చెప్తూంటుంది. తాజాగా ఆమె మాగ్జిమం కవర్ పేజీకోసం ఇచ్చిన స్టిల్ దుమ్మురేపుతోంది. దాన్ని మాగ్జిమం పత్రికవారు తమ ఇనిస్ట్రగ్రమ్ పేజీలో పోస్ట్ చేసారు. అది మీరు ఇక్కడ చూస్తున్న ఫొటోనే.

sorce:Instagram

ఇక రాధిక ఆప్టే నటన సంగతి ప్రక్కన పెడితే..బోల్డ్ స్టేట్ మెంట్స్ ఇవ్వడంలోనే కాదు, బోల్డ్ గా నటించడానికి కూడా ఏ మాత్రం లెక్కచేయదని అనేక సార్లు ప్రూవ్ అయ్యింది . ఫర్ చీద్ మూవీతో ప్రపంచవ్యాప్తంగా సెన్సేషన్ క్రియేట్ చేసిన ఈ బ్యూటీ ఎప్పటికప్పుడు బోల్డ్ కామెంట్స్ తో బాలీవుడ్ లో సెంటఫ్ అట్రాక్షన్ గా మారుతూంటుంది.