బాయ్ ఫ్రెండ్ లేకుండా 100 రోజులు ఉండగలవా గాయత్రి గుప్త !

ఇప్పటికే బిగ్ బాస్ సీజన్ 3 పై శ్వేతారెడ్డి, గాయత్రి గుప్తా పలు ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. తాజాగా బిగ్ బాస్ షో ఆడిషన్ కోసం వెళ్లినప్పుడు తనకు ఎదురైన చేదు అనుభవాలను మరోసారి న్యూస్ చానెల్ వేదకగా పంచుకుంది గాయత్రి గుప్తా.

ఇప్పటికే బిగ్ బాస్ సీజన్ 3 పై శ్వేతారెడ్డి, గాయత్రి గుప్తా పలు ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. తాజాగా బిగ్ బాస్ షో ఆడిషన్ కోసం వెళ్లినప్పుడు తనకు ఎదురైన చేదు అనుభవాలను మరోసారి న్యూస్ చానెల్ వేదకగా పంచుకుంది గాయత్రి గుప్తా. ఇందులో గాయత్రి గుప్తా కి 20 లక్షలు ఇచ్చి అగ్రిమెంట్ క్యాన్సల్ చేశారు. బిగ్ బాస్ నిర్వహకులు

ఆడిషన్ కోసం వెళ్లినప్పుడు.. బిగ్ బాస్ నిర్వాహకులు నన్ను పలు రకాల ప్రశ్నలు వేశారు. అయితే.. అన్నింటి కన్నా నన్ను బాధించింది ఒకే ఒక ప్రశ్న. 100 రోజుల పాటు బాయ్ ఫ్రెండ్ కు దూరంగా ఎలా ఉంటావంటూ వాళ్లు నన్ను అడిగారు.

మరోవైపు శ్వేతారెడ్డి కూడా బిగ్ బాస్ నిర్వాహకులపై విమర్శలు గుప్పించిన సంగతి తెలిసిందే.