మండే ఎండ‌లో క‌రోనా మంట‌ల్లా!

ఓవైపు క‌రోనా క‌ల్లోలం.. మ‌రోవైపు స‌మ్మ‌ర్ ఎటాక్. న‌డిమ‌ధ్య‌లో ప్ర‌జ‌లు బెంబేలెత్తిపోతున్నారు. క‌రోనా కోర‌లు చాచి విజృంభిస్తుంటే..భానుడు ప్ర‌తాపాన్ని చూపిస్తున్నాడు. భార‌త్ లో న‌మోద‌వుతున్న ఉష్ణోగ్ర‌త‌ల‌కి క‌రోనా కాస్త కంట్రోల్ లోనే ఉంటుంది. మ‌రి అందాల భామ‌ల వ‌య్యారాల‌ దాడిని త‌ట్టుకునేది ఎవ‌రు? అదీ మండే ఎండ‌ల్లో.. క‌రోనా ఎటాక్ స‌మ‌యంలో ఎవ‌రైనా అందాల భామ టూపీస్ ల్లో ర‌చ్చ చేస్తే ఎలా ఉంటుంది. అందుకే.. నెటిజ‌నులు ఒక‌టే క‌ల‌వ‌ర‌ప‌డుతున్నారు. క‌రోనా దాడిక‌న్నా..ఎండ తీవ్ర‌త క‌న్నా! కుర్ర కారుపై ఈ భామ దాడి ఎక్కువ‌గా ఉంద‌న్న టాక్ ఇప్పుడు ఆస‌క్తిక‌రం. అవును ఇన్ స్టా సాక్షిగా ఈ బాలీవుడ్ భామ కుర్రాళ్ల‌పై అంతే ఇదిగా తెగ‌బ‌డుతోంది. క‌రోనా ని మ‌రిచి.. ఓవ‌ర్ హీట్ ని త‌ట్టుకుంటూ టూపీస్ లో రగిలే ఎండ‌ల్లో మ‌రింత ర‌గిలిస్తోంది. ఇంత‌కీ ఎవ‌రీ భామ‌? అంటే అస‌లు వివ‌రాల్లోకి వెళ్లాల్సిందే.

హాట్ బ్యూటీ గాబ్రియేలా సెగ‌లు గురించి చెప్పాల్సిన ప‌నిలేదు. స‌మ‌యం దొరిక‌న‌ప్పుడ‌ల్లా బికీనీ…టూపీస్ ల్లో చెల‌రేగ‌డం ప‌రిపాటైంది. తాజాగా కొత్త ఫోటో షూట్ కోసం అలాగే ర‌చ్చ చేసి ఇన్ స్టాలోకి ఎక్కేసింది. టాప్ లో వైట్ క‌ల‌ర్ బ్రా వేసి పొత్తి క‌డుపుపై కుక్క‌ను కూర్చోబెట్టుకుని కొంటె చూపులు చూస్తోన్న ఓ పిక్ సోష‌ల్ మీడియాలో జోరుగా వైర‌ల్ అవుతోంది. ఆ పిక్ చూసిన కుర్రాళ్లు ఊరుకుంటారా? త‌మ‌దైన శైలిలో కామెంట్లు గుప్పిస్తూ చెల‌రేగిపోతున్నారు. క‌రోనా దాడినైనా త‌ట్టుకోగ‌లంగానీ..ఈ పిల్ల దాడిని ఎలా త‌ట్టుకోవాలంటూ! కామెంట్లు పెడుతున్నారు.

లాక్ డౌన్ నేప‌థ్యంలో హీరోయిన్లంతా ఇళ్ల‌కే ప‌రిమిత‌మ‌వ్వ‌డంతో సినిమాల‌కు సంబంధించిన హాట్ ఫోటోలు క‌రువ్వ‌వ‌డం త‌డ‌వే! దొరికిన ఈ ఒక్క పిక్ ను ఆడేసుకోవ‌డం మొద‌లు పెట్టారు. వీటితో పాటు ఇంకా మ‌రికొన్ని హాట్ హాట్ ఫోటోలు విచ్చ‌ల విడిగా ఇన్ స్టాలో వైర‌ల్ గా మారాయి. అన్న‌ట్లు ఈ భామ ఆ ల్రెడీ పెళ్లై పిల్ల‌లున్నారు. త‌ర్వాత‌ అర్జున్ రాంపాల్ తో పెళ్లి కాకుండానే బిడ్డ‌కు జ‌న్మ‌నిచ్చిన సంగ‌తి తెలిసిందే. టాలీవుడ్ లో అమ్మ‌డు ఊపిరి చిత్రంలోనూ న‌టించింది.