Home Tollywood అన్న‌పూర్ణ ఏడెక‌రాల స‌మీపంలో జూనియ‌ర్ ఆర్టిస్టుల‌కు ఉచిత క‌రోనా టెస్టులు

అన్న‌పూర్ణ ఏడెక‌రాల స‌మీపంలో జూనియ‌ర్ ఆర్టిస్టుల‌కు ఉచిత క‌రోనా టెస్టులు

గౌరవ ఆరోగ్య శాఖ మంత్రి వర్యులు ఈటెల రాజేంద్ర గారి సహకారంతో, కరోనా లక్షణాలు ఉండి కరోనా టెస్ట్ చేయించుకోలేక ఇబ్బంది పడుచున్న జూనియ‌ర్ ఆర్టిస్టుల‌ కోసం ” మనం సైతం ” ఆధ్వర్యంలో కరోనా టెస్ట్ లు GHMC వారి సహాయంతో నిర్వ‌హించ‌నున్నామ‌ని న‌టుడు కాదంబ‌రి కిర‌ణ్ తెలిపారు.

Free Corona Tests For Junior Artists At Annapurna Seven Acres
free corona tests for junior artists at annapurna seven acres

అన్న‌పూర్ణ ఏడెక‌రాల్లో జూనియర్ ఆర్టిస్ట్స్ యూనియన్ వద్ద సోమవారం 24/8/20 ఉదయం 11 గంటలకు ఏర్పాటు చేశామ‌ని తెలిపారు. కరోనా లక్షణాలు ఉన్నవారు మాత్రమే ఆధార్ కార్డు,యూనియన్ కార్డు లు జెరాక్స్ కాపీ తీసుకోని మాస్క్ ధరించి రాగలరు.

కరోనా మొబైల్ పరీక్షలు వాహనం వచ్చిన తరువాత మీకు మెసేజ్ ద్వారా తెలియజేయబడును. ఈ అవకాశం తొలివిడతగా లక్షణాలు ఉన్నవారు ఉపయోగించుకోగలరని కాదంబరి కిరణ్, వల్లభనేని అనీల్ కుమార్ సంయుక్త ప్ర‌క‌ట‌న‌లో తెలిపారు.

ఇత‌ర వివ‌రాల‌కు..
గమనిక :- మీ పూర్తి వివరాలు N.అనిత- +91 94401 04342
సీసీ శ్రీను- +91 90009 88872 కు తెలుపగలరు.

Related Posts

ప్రకాష్ రాజ్ వర్సెస్ విష్ణు: ‘మా’ యుద్ధంలో గెలుపెవరిది.?

సినీ పరిశ్రమలో నటీనటుల సంఘం 'మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్' (మా) వుంది.. అందులో సభ్యుల సంఖ్య వెయ్యి లోపే. అందులో యాక్టివ్ మెంబర్స్ చాలా చాలా తక్కువ. కానీ, తెలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ,...

నాగచైతన్య ‘లవ్ స్టోరీ’ గేమ్ ఛేంజర్ అవుతుందా.?

శేఖర్ కమ్ముల దర్శకత్వంలో అక్కినేని నాగచైతన్య, సాయి పల్లవి ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన 'లవ్ స్టోరీ' ప్రేక్షకుల ముందుకొచ్చేస్తోంది. ఈ సినిమా కంటే, నాగచైతన్య - సమంత విడిపోతున్నారా.? కలిసే వుంటారా.? అన్న...

పాపం సాయి పల్లవి కవరింగ్ వర్కవుట్ అవ్వట్లేదాయె

హీరోయిన్ సాయి పల్లవి, 'భోళా శంకర్' సినిమాలో నటించాల్సి వుంది.. అదీ, మెగాస్టార్ చిరంజీవి చెల్లెలి పాత్రలో. కానీ, ఆ సినిమాకి ఆమె 'నో' చెప్పింది. మామూలుగా అయితే, ఇలాంటి విషయాల్లో హీరోలు...

Related Posts

Latest News