మాజీ విశ్వ సుందరి, హీరోయిన్ సుష్మిత సేన్ గుర్తుంది కదూ. ఆమె తెలుగులో, హిందీ లో సినిమాలు చేసింది. పెళ్లి చేసుకోకుండానే ఒక అమ్మాయిని దత్తత తీసుకుని పెంచుకుంటోంది కూడా.
ఈ సుందరి 40 లు వచ్చినా ఇంత వరకూ పెళ్లి చేసుకోలేదు. అసలు చేసుకోనని కూడా తెగేసి చెప్పింది. కానీ ఇప్పుడా నిర్ణయం మార్చుకుని పెళ్లి చేసుకుంటున్నట్టు ప్రకటించింది. అది కూడా నవంబర్ లో.
తన కంటే 14 ఏళ్ళు చిన్నవాడైన మోడల్ రొహ్మన్ షాల్ని పెళ్లి చేసుకుంటోంది ఈ విశ్వ సుందరి.