నడుందాకా నగ్నంగా ఆమె… రామ్ చరణ్ కు ధాంక్స్

రామ్ చరణ్, బోయపాటి కాంబినేషన్ లో రూపొందుతున్న చిత్రం ‘వినయ విధేయ రామ’ . ఈ సినిమాలో ఐటెమ్‌ సాంగ్‌ చేస్తోన్న ఈషా గుప్తా కు టాప్‌లెస్‌ ఫోటోలు దిగడం ఓ సరదా. అయితే తెలుగు కుర్రాళ్లకు ఇన్నాళ్లూ ఆమె పెద్దగా పరిచయం లేదు. రామ్ చరణ్ సినిమా పుణ్యమా అని ఆమె అందరి మొబైల్ లోకి ఎక్కింది.

దాంతో ఆమె హాట్ ఫోజులు తెలుగోళ్ళకు షాక్ ఇస్తున్నాయి. ఇది గమనించిందో ఏమో కానీ మరీ రెచ్చిపోతోంది. మన కుర్రాళ్లకి ఊపిరి సలపనివ్వనంతగా అదే పనిగా టాప్‌లెస్‌ ఫోటోలు వదులుతోంది. ఆ వరసలో ఇదిగో ఈ రెండు ఫొటోలతో రచ్చ కు రెడీ అయ్యిపోయింది. దాంతో కుర్రాళ్లంతా రామ్ చరణ్ కు ధాంక్స్ చెప్పేసుకుంటూ ఆమె ఫొటోలని తెగ చూసేస్తూ మురిసిపోతున్నారు.

హీరోయిన్ గా ఈషా గుప్తాకు అంత పెద్ద పేరేమీ రాలేదు. బాలీవుడ్ లో ఆమెను ఎప్పుడూ చిన్న స్థాయి హీరోయిన్ గానే చూస్తూ వచ్చారు. కానీ చిత్రాలతో తెచ్చుకున్న గుర్తింపు కంటే ఆమె ఫొటో షూట్లే ఎక్కువ పేరు తెచ్చిపెట్టాయంటే అతిశయోక్తి కాదు. ముఖ్యంగా లో దుస్తులతో ఆమె ఇచ్చిన పోజులకు కుర్రాళ్ల మతులు పోగొడుతోండటం మామూలు అయ్యిపోయింది.

తాజాగా ఆమె ఒక ఇన్నర్ వేర్ బ్రాండ్ కోసం కోసం హాట్ ఫొటో షూట్ లో రెచ్చిపోయింది. ఈషా ఇంతకంటే ఎక్కువగా అందాల ప్రదర్శన చేసింది కానీ.. ఇందులో ఆమె ఉన్నంత హాట్ నెస్ ఇంతకుముందెన్నడూ లేదనే చెప్పాలి.