చూసారా ? వైరల్ గా మారిందీ ఈ సెక్సీ ఫొటోలు

హీరోయిన్ గా ఈషా గుప్తాకు అంత క్రేజూ రాలేదు..అసలు  పేరూ రాలేదు. బాలీవుడ్ జనం ఆమెను బీ గ్రేడ్ హీరోయిన్ గానే చూస్తూ వస్తున్నారు. అయితే ఆమెకు పెద్ద సినిమాలు లేకపోవచ్చు కానీ పెద్ద ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. అదెలా అంటారా..ఆమె సోషల్ మీడియాలో చేసే రచ్చకు.

ఎప్పటికప్పుడు హాట్ ఫొటోలతో రెచ్చిపోతూ, సోయగాలను ఆరబెడుతూ వదిలే ఫొటో షూట్స్ ఆమెను ఎప్పుడూ వార్తల్లో ఉండేలా చేస్తున్నాయి. తాజాగా ఆమె ఇదిగో ఇక్కడ మీరు చూస్తున్న ఫొటో వదిలింది. తన సీక్రెట్ టట్టూని చూడమంటూ జనాల కళ్లకు పండగ చేసింది. ఈ ఫొటో ఇప్పుడు ఇంటర్నెట్ లో వైరల్ గా మారింది.

అసలు మొదట నుంచీ సినీ ప్రియుల్లో అత్యంత చర్చనీయాంశం అయిన ఫొటో షూట్లు ఎవరివి అంటే వేరే ఆన్సర్ అనేది లేకుండా ఇషా గుప్తావే అని చెప్తారు. గతంలోనూ లో దుస్తులతో ఆమె ఆరబోసిన అందాలకు యూత్   మతులు పోయాయంతే. అసలు ఈషా స్పెషాలిటీ ఏమిటంటే…ఒక హాట్ ఫొటో షూట్ నుంచి తన ఫ్యాన్స్  తేరుకోకముందే ఇంకో సెన్సేషనల్ ఫొటో షూట్ వదలటం. ప్రతిసారీ డోస్ పెంచేస్తుంటే కుర్రాళ్లు ఉక్కిరి బిక్కిరి
అయిపోతున్నారు.

ఎప్పటికప్పుడు ఆమె ఇచ్చే పోజు.. ఎక్స్ ప్రెషన్ కుర్రాళ్లకు కిక్కిస్తున్నాయి.దాంతో ఆమె సోషల్ మీడియా ఎక్కౌంట్ దగ్గర కొత్త ఫొటోలు ఎప్పుడు వస్తాయా అని ఫ్యాన్స్ పడిగాపులు కాస్తూంటారు అంటే అతిశయోక్తి కాదు.