పాప ఇంకో హాట్ ఫొటో వదిలింది

ఈషా గుప్తది మొదటి నుంచి ఓ స్కూల్. ఆఫర్స్ పట్టాలంటే కాస్తంత హాట్ హాట్ గా తన అందాలు ఆరబోయాలి అని నమ్మి ఆ పనిలో ఉంటుంది. ఆమె అందాల దాడికి సోషల్ మీడియా జనం ఎప్పుడూ జైజైలు కొట్టి సలాములు చేసేస్తూంటారు. అయితే ఆమె ఎంతగా పరువాలని పరిచినా బాలీవుడ్ లైట్ తీసుకుంటోంది.

ఇమ్రాన్ హస్మి హీరోగా వచ్చిన ‘జన్నత్-2′ చిత్రం ద్వారా బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. సెక్సీ ఫిగర్ కలిగి ఉండటంతో తొలి సినిమాతోనే అందం పరంగా అందరి  చూపులను ఆకట్టుకుంది. ఎందుకో ఆమెకు కాలం కలిసిరావటం లేదు.

దాంతో ఇంకాస్త రెచ్చిపోయి సోషల్ మీడియా ద్వారా తన హాట్ పిక్స్ ని పోస్ట్ చేస్తూ కుర్రాళ్ల గుండెల్లో గుబులు పుట్టిస్తోంది. దాంతో మరీ సెక్సీ ఫోజులు ఇస్తే తేడా కొడుతోంది అనుకుందేమో కాస్తంత డోస్ తగ్గించి ఇలా ఫోజు పెట్టింది. తాజాగా వారి హార్ట్ బీట్ పెంచే మరో ఫొటో ఒకటి రిలీజ్ చేసింది.