‘పువ్వు బొమ్మ’ కాప్షన్  పెట్టి  తన  బికినీ ఫొటో వదిలింది

దిశాపటానికి తెలిసినన్ని గ్లామర్ ట్రిక్స్ , కెరీర్ టిప్స్ మరొకరికి తెలియదంటారు ఆమెతో జర్నీ చేసిన వాళ్లు. అందుకేనేమో ఆమె అతి తక్కువ సమయంలో బాలీవుడ్ మోస్ట్ వాంటెడ్ బ్యూటీగా మారిపోయింది. సర్లై బ్యూటీ అనిపించుకుంటే సరిపోయిందా తన అందచందాల విందు అప్పుడప్పుడు చెయ్యాలి కదా అని దిశాపటానికి అప్పుడప్పుడు అనిపిస్తూంటుంది. అలాంటి క్షణంలో ఇదిగో ఇక్కడ మీరు చూస్తున్న ఫొటో లాంటిదొకటి వదులుతుంది.

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 

?

A post shared by disha patani (paatni) (@dishapatani) on Sep 19, 2018 at 11:32pm PDT

 

అంతే కూరగాయల మార్కెట్లో జనంలాగ ఆమె సోషల్ మీడియా ఎక్కౌంట్ మీద జనం పడిపోతారు.  ఆమె సైలెంట్ గా తన క్రేజ్ ని ఎంజాయ్ చేస్తూంటుంది. ఇలాంటి బోలెడు బోల్డు క్లిక్స్ కు ఆమె బోయ్ ఫ్రెండ్ టైగర్ సాయిం చేస్తూంటాడట. ఇంతకీ ఈ ఫొటో ఎంత పెద్ద హిట్ అయ్యిందంటే  రెండు గంటల్లోనే ఏడు లక్షలకు పైగా లైక్స్ వచ్చాయి.  దానికి తోడు ఈ ఫొటో క్రింద పువ్వు బొమ్మ పెట్టింది. బికినీ ఫొటో పెట్టి పువ్వు బొమ్మ పెడితే అర్దం ఏమిటి..అహ ఏమిటి అని కుర్రాళ్లు కూపీ లాగేస్తూ ఉత్సాహపడిపోతున్నారు.

అఫ్ కోర్స్ ..కొన్ని బూతు లాంటి ఘాటు కామెంట్స్ కూడా క్రింద కుర్రకారు చేసేసారు. ఎవరి ఉత్సాహం వారిది. ఆమె ఇంత అందమైన ఫోటోలు షేర్ చేస్తే వాళ్లు కూడా అంతే హాట్ హాట్ గా రెచ్చిపోతున్నారు. ఆమెకు కావాల్సిందీ ఇదే. కాదంటారా.