ట్విట్టర్ రివ్యూ : వరస్ట్ మూవీ అఫ్ ది ఇయర్ 2018

గతంలో వెంకీ దుబాయ్ శీను లాంటి హిట్లు అందించిన రవితేజ , శ్రీను వైట్ల ఇప్పుడు హిట్టు కోసం అల్లాడుతున్న దశలో కలిసి చేసిన చిత్రం అమర్ అక్బర్ ఆంటోని . ఈ చిత్రం శుక్రవారం (16-11-2018) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అమర్ అక్బర్ ఆంటోని సినిమాపై ఆడియన్స్ రెస్పాన్స్ ఇలా ఉంది….