తెలుగు సినిమాల్లో ఎందుకు నటించట్లేదో షాకింగ్ కామెంట్స్ చేసిన అమలా పాల్.!

తమిళ్ మరియు మన తెలుగు సినిమా దగ్గర పలువురు యంగ్ హీరోయిన్స్ చాలా మందికి తెలిసే ఉంటారు అలాంటి తెలిసిన హీరోయిన్స్ లో డస్కీ హీరోయిన్ అమలా పాల్ కూడా ఒకరు. ఆ మధ్య తెలుగు సినిమాల్లో అడపా దడపా బాగానే కనిపించింది.

కానీ తర్వాత తెలుగులో పూర్తిగా ఇప్పుడు సినిమాలు ఆపేసి తమిళ్ లోనే సెటిల్ అయ్యిపోయింది. దాదాపు తమిళ్ మరియు మళయాలం లో ఈమె నటిస్తుంది. అయితే సడెన్ గా తెలుగు సినిమాలు ఆపేయడంపై తాను లేటెస్ట్ గా ఓ ఇంటర్వ్యూ లో స్పందించినట్టుగా తెలుస్తుంది.

ఆమె తెలుగు లో సినిమాలు చేయకపోవడానికి కొన్ని సంచలన కామెంట్స్ నే చేసింది. తెలుగు ఇండస్ట్రీలో హీరోయిన్స్ ని కొంతవరకు మాత్రమే పరిమితం చేస్తున్నారని కేవలం పాటలు కోసం అక్కడక్కడా కనిపించడం కోసమే యూజ్ చేస్తున్నారని..

అది నచ్చకే తెలుగులో సినిమాలు చేయడం మానేసానని నటిగా సత్తా చూపే సినిమాలు తెలుగులో చేయరు అన్న టైప్ లో కామెంట్ చేసింది అని చెప్పాలి. మరి ఈ తరహాలోనే కొందరు స్టార్ హీరోయిన్స్ కూడా కామెంట్ చేశారు. ఇప్పుడు ఆ  చేరింది.