షాకింగ్ : అల్లు అర్జున్ వైఖరితో విస్తుపోతున్న ఇతర హీరోల అభిమానులు.!

తెలుగు సినిమా దగ్గర భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న స్టార్ హీరోస్ లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కూడా ఒకడు. అయితే అల్లు అర్జున్ కి యూత్ లో లేడీస్ ఫామిలీ ఆడియెన్స్ లో కూడా మంచి ఆదరణ ఉంది. అయితే అల్లు అర్జున్ వైఖరి చాలా సందర్భాల్లో కాస్త అనుచితంగా మారిన సందర్భాలు కూడా ఉన్నాయి.

మరి ఇప్పుడు అలాగే అల్లు పేరు ఇతర హీరోల అభిమానులు ట్రోల్ చేస్తున్నారు. ఈ రోజు తెల్లవారు తోనే తెలుగు సినిమా లెజెండరీ నటులు కృష్ణం రాజు కాలం చెల్లించడంతో తన ఆకస్మిక మరణం పట్ల ఉదయం నుంచే అనేక మంది సినీ నటులు దిగ్గజాలు విషాదకర పోస్టులు పెడుతుంటే..

అల్లు అర్జున్ మాత్రం ఊహించని విధంగా నిన్న తాను హాజరైన సీమా అవార్డ్స్ నుంచి పాల్గొన్న ఫోటోలు పెట్టి సోషల్ మీడియాలో తన ఆనందకర మూమెంట్స్ ని షేర్ చేసుకుంటున్నాడు. దీనితో ఇవి చూసిన తన అభిమానులే కాకుండా ఇతర హీరోల అభిమానులు కూడా టాలీవుడ్ లో అంతా ఒకలా ఉంటే..

బన్నీ మాత్రం ఏంటి ఇలా చేస్తున్నాడని విస్తుపోతున్నారు. మరికొందరు అయితే ట్రోల్స్ చేస్తున్నారు. మరి విషాద వార్త ఇంకా బన్నీ వరకు వీళ్ళంతావెళ్లనంత చిన్నది కూడా కాదు మరి తాను ఇలా చేయడం పట్ల అయితే నెటిజన్స్ లో చర్చగా మారింది.