100 కోట్ల షేర్‌ క్ల‌బ్ లో అల వైకుంఠ‌పురం

సంక్రాంతి పందెంలో అల వైకుంఠ‌పురం హ‌వా న‌డిచింది. ఈ సినిమా 7 వ రోజుకి వంద కోట్ల క్ల‌బ్ లో చేరింది. ఏడో రోజు రెండు తెలుగు రాష్ట్రాలలో సాధించిన రికార్డ్ బ్రేకింగ్ కలెక్షన్స్ ని గమనిస్తే.. నైజాం-2.79 కోట్లు, సీడెడ్- 94 ల‌క్ష‌లు, ఉత్త‌రాంధ్ర‌-1.68 కోట్లు, ఈస్ట్- 77 ల‌క్ష‌లు, వెస్ట్-52 ల‌క్ష‌లు, గుంటూరు- 69 ల‌క్ష‌లు, కృష్ణ‌-80 ల‌క్ష‌లు, నెల్లూరు- 24 ల‌క్ష‌లు వ‌సూలు చేసింది. ఏపీ- తెలంగాణ‌లో 8.43 కోట్లు వ‌సూలు చేసింది.

ఇక సినిమా ఫస్ట్ వీక్ టోటల్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్ ని గమనిస్తే… నైజాం-28.22 కోట్లు, సీడెడ్- 13.71 కోట్లు, ఉత్త‌రాంధ్ర‌-13.33 కోట్లు, ఈస్ట్- 7.65కోట్లు, వెస్ట్-6.23కోట్లు, గుంటూరు- 8.18కోట్లు, కృష్ణ‌-7.76కోట్లు, నెల్లూరు-3.17కోట్లు వ‌సూలు చేసింది. ఏపీ- తెలంగాణ‌లో 88.25 కోట్లు వ‌సూలు చేసింది. క‌ర్నాట‌క 7.25కోట్లు, కేర‌ళ‌-1.07కోట్ల‌, రెస్టాఫ్ ఇండియా 1.21 కోట్లు.. ఓవ‌ర్సీస్ 12.92కోట్లు.. వ‌ర‌ల్డ్ వైడ్ మొత్తంగా 110.70కోట్ల షేర్ వ‌సూలు చేసింది. అలాగే వ‌ర‌ల్డ్ వైడ్ 177 కోట్ల గ్రాస్ వసూళ్ల‌ను సాధించింది. మొత్తం మీద సినిమా 85 కోట్ల టార్గెట్ తో బరిలోకి దిగగా సినిమా ఫస్ట్ వీక్ పూర్తీ అయ్యే సరికి 25.70 కోట్ల ప్రాఫిట్ ని సొంతం చేసుకుంది.