బికినీ వేసి ఇలా రెచ్చిపోతుందని అస్సలు ఊహించలేం

                                                  (సూర్యం)

కొందరు అందం నిర్వచించటానికే పుడతారా అనే డౌట్ వస్తుంది కొన్ని  ఫొటోలను చూస్తూంటే. చాలా క్యాజువల్ బ్యూటీగా కనపడే ఐషా శర్మ ..ఇదిగో ఇలా రెచ్చిపోతుందని ఎవరు ఊహిస్తారు చెప్పండి. ఐషా శర్మ అంటే మరెవరో కాదు..రామ్ చరణ్ లాంచింగ్ చిత్రం చిరుతలో హీరోయిన్ గా చేసిన నేహా శర్మ చెల్లెలు. బయిట చాలా నార్మల్ ఉండి ఎవరి దృష్టిలో పడని ఆమె సోషల్ మీడియాకు వచ్చేసరికి ఇలా ఈ రేంజిలో రెచ్చిపోతుంది.

ఈ ఫొటో చూసిన చాలా మంది నేహా శర్మకు ఫోన్స్ చేస్తున్నారు ఆమె చెల్లెలు గురించి  ఎంక్వైరూ చేస్తూ. దాంతో నేహా మురిసిపోతోంది. ఇన్నాళ్లూ మా చెల్లి గొప్పతనం  మాకు తప్ప ప్రపంచానికి తెలియలేదు. ఇదిగో ఈ ఒక్కఫొటో దుమ్ము రేపేస్తోందని మురిసిపోతూ సన్నిహితులతో చెప్తోందిట.

ఇక ఇనిస్ట్రగ్రమ్ లో పోస్ట్ చేసిన  ఈ ఫోటోకు ఐష ‘పూల్ డేస్ ఆర్ ది బెస్ట్ డేస్’ అని క్యాప్షన్ పెట్టి వదిలింది.   అయితే ఈ ఫోటో చూస్తున్నవాళ్లు మాత్రం
ఇంకా ఇలాంటి బికినీ ఫోటోలు ఉంటే షేర్ చేయ్యి..ఆ డేసే ఎప్పుడు గొప్పవి అంటున్నారు.  నిజమే కదా.