ఆదాశర్మ హాట్ క్లీవేజ్ షో… మరీ ఇంతలా రెచ్చిపోయిందే (వీడియో)

సందు దొరికితే చాలు ఎప్పుడెప్పుడు అందాలను ఆరబోద్దామా అని బాగా ఎదురుచూసే హీరోయిన ఆదా శర్మ. ఇంకేముంది లక్స్ గోల్డెన్ రోస్ లాంటి గోల్డెన్ ఛాన్స్ రావడంతో క్లివేజ్ షోతో అదరగొట్టింది. ఆదా  శర్మ బట్టలను అదా చేస్తూ తన అభిమాన కుర్రాళ్లకు అందాల విందు చేస్తూ తన నామదేయాన్ని సార్ధకం చేసుకుంది. టాలీవుడ్ లో ఈ భామ హార్ట్ ఎటాక్ సినిమా తో తెరంగ్రేటం  చేసింది. అయితే  ఆ సినిమా  తర్వాత అంతగా అవకాశాలు  రాలేదు. దాంతో అందాల ఆరబోతకు దిగడంతో హాట్ ఇమేజ్ అయితే వచ్చింది కానీ అనుకున్న స్థాయిలో మాత్రం ఛాన్సులు రాలేదు. అయినప్పటికీ అందాల ప్రదర్శన కు మాత్రం అస్సలు వెనుకాడడం లేదు ఈ హాట్ బ్యూటీ.

 

 

AdahSharma Cleavage