ప్రభాస్ అఫైర్ల గురించి చెప్పిన పాపులర్ నటి

ప్రభాస్ కి టాప్ హీరోయిన్స్ తో అఫైర్లు ఉన్నాయని చెప్పింది ఒక నటి. అనుష్క ప్రభాస్ గురించి రూమర్లు చాలానే ఉన్నాయి. వీరిద్దరూ ప్రేమలో మునిగి తేలుతున్నారని, త్వరలోనే వివాహం చేసుకోవాలి అనుకుంటున్నారని బాహుబలి మొదలైనప్పటి నుండి వింటూనే ఉన్నాం కానీ ప్రభాస్ సరసన అనుష్కతో పాటు మరో ఇద్దరి పేర్లు చేర్చింది వివాదాస్పద నటి శ్రీరెడ్డి.

ఆమె ఒక ఇంటర్వ్యూలో ఎవరెవరికి ఎవరితో అఫైర్లు ఉన్నాయో అనే ప్రశ్నలకు సమాధానాలు తెలిపింది. యాంకర్ మీరు ఇండస్ట్రీలో చాలామందికి హీరోయిన్లతో సంబంధాలు ఉన్నాయో చెప్పమని అడిగింది. అప్పుడు శ్రీరెడ్డి మీరు కొందరి పేర్లు చెప్పండి వాళ్ళ అఫైర్స్ గురించి చెబుతాను అనింది. అలా ప్రభాస్ పేరు చెప్పగానే అనుష్క, కాజల్, ఇలియానా తో ప్రభాస్ కి అఫైర్ ఉందని విన్నాను అని చెప్పింది. అది కూడా కన్ఫర్మేషన్ కాదండోయ్ ఉన్నట్టు వినిందట.