మియా ఖ‌లీఫా అంటూ ఆట‌ప‌ట్టిస్తున్ననెటిజ‌న్స్‌!

మియా ఖ‌లీఫా అంటూ ఆట‌ప‌ట్టిస్తున్ననెటిజ‌న్స్‌!

సోష‌ల్‌మీడియా ప్ర‌భావం పెరిగిపోయిన ద‌గ్గ‌రి నుంచి హీరోల కంటే హీరోయిన్‌లే అత్య‌ధికంగా నెటిజ‌న్స్‌ని ఆక‌ర్షించ‌డం కోసం నిత్యం సోష‌ల్ మీడియాలో యాక్టీవ్ గా వుంటున్నారు. త‌మ క్రేజ్‌ని పెంచుకోవ‌డానికి హాట్ హాట్ హాట్ ఫొటో షూట్‌ల్లో పాల్గొంటూ ఆ ఫొటోల‌ని అభిమానుల‌తో పంచుకుంటున్నారు. న‌చ్చిన వాళ్లు వారి అందాల‌కు ఫిదా అవుతున్నారు. ఇంకొంత మంది మ‌రీ ముందుకు వెళ్లి ఘాటుగా స్పందిస్తున్నారు.

కోలీవుడ్‌లో హాట్ హీరోయిన్‌గా పేరు తెచ్చుకుంది య‌షికా ఆనంద్‌. ఇటీవ‌ల వ‌చ్చిన `చీక‌టి గ‌దిలో చిత‌క్కొట్టుడు` చిత్రంతో తెలుగు, త‌మిళ భాషల్లో మ‌రింత పాపులర్ అయింది. సినిమాలో మ‌రింత హాట్‌గా న‌టించ‌డంతో య‌షికాకు సోష‌ల్ మీడియాలో ఫాలోవ‌ర్స్ భారీ స్థాయిలో పెరిగారు. సోష‌ల్ మీడియాలో త‌న క్రేజ్ పెరిగిపోవ‌డంతో మ‌రింత హాట్‌గా రెడీ అవుతూ హాట్ ఫొటోల‌ని పోస్ట్ చేయ‌డం మొద‌లుపెట్టింది.

దీంతో య‌షికా అందాల‌కు ఫిదా అయిపోయిన నెటిజ‌న్స్‌ ఆమెని పోర్న్ స్టార్ మియాఖ‌లీఫాతో పోల్చ‌డం వివాదానికి దారితీసింది. త‌న‌ని అలా పిలిచే బ‌దులు మీ సిస్ట‌ర్‌నో ..మ‌రొక‌రినో అలాంటి చిత్రాల్లో న‌టింప‌జేస్తే బాగుంటుంద‌ని య‌షిక ఘాటుగా రిప్లై ఇచ్చింది.