సొంత బ్రాండ్ ‘హుంబుల్’ తో వస్త్ర ప్రపంచంలోకి మహేష్

మహేష్ బాబు తన సొంత బట్టల బ్రాండ్ తో వస్త్ర ప్రపంచంలోకి అడుగు పెట్టబోతున్నారు. ఈ విషయాన్నీ ఆయనే తన సోషల్ మీడియా హేండిల్ ద్వారా తెలియచేసారు. ఈ బ్రాండ్ తో ఆగష్టు 7 విడుదల చేస్తానని ట్వీట్ చేశారు.
ఇలానే తాజాగా విజయ్ దేవరకొండ ‘రౌడీ’ అనే బట్టల బ్రాండ్ ను విడుదల చేశారు. ఇప్పుడు మహేష్ కూడా ఆ జాబితాలో చేరారు. మనం కూడా మహేష్ మనకు ఎం ఇవ్వబోతున్నారా తెలియాలంటే ఆ రోజు వరకు వేచి చూడక తప్పదు.