Home Tollywood 'సాహో' యూఎస్ ప్రీమియర్స్ కలెక్షన్స్

‘సాహో’ యూఎస్ ప్రీమియర్స్ కలెక్షన్స్

‘సాహో’ యూఎస్ ప్రీమియర్స్ కలెక్షన్ తక్కువే

యంగ్ రెబల్ స్టార్ ప్ర‌భాస్ హీరోగా భారీ బ‌డ్జెట్ తో హై ఎండ్ టెక్నాల‌జీతో తెరెకెక్కిన చిత్రం ‘సాహో’. టాలీవుడ్ ప్రేస్టేజియ‌స్ ప్రోడ‌క్ష‌న్ హౌస్ యువి క్రియెష‌న్స్ బ్యాన‌ర్ లో వంశీ, ప్రమోద్, విక్ర‌మ్ లు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. కాగా ఈ సినిమా ఈ రోజే ప్ర‌పంచ‌వ్యాప్తంగా విడుదల అయింది. టాక్ మాట ఎలా ఉన్నా ట్రేడ్ వర్గాలు లెక్కలు వేయటంలో బిజిగా ఉన్నాయి.

ట్రైలర్, టీజర్స్ ద్వారా పెరిగిన ఎక్సపెక్టేషన్స్ తో పాటు, ప్రభాస్ కంటిన్యూగా పాల్గొన్న ప్రొమోషన్స్ కార్యక్రమాల వలన సాహో చిత్రానికి విపరీతమైన క్రేజ్ ఏర్పడింది. దీనితో యూఎస్ లో ఈ చిత్ర ప్రీమియర్ కలెక్షన్స్ కూడా స్థాయికి తగ్గట్టే వచ్చాయని తెలుస్తుంది.

అందుతున్న సమాచారం మేరకు సాహో యూఎస్ ప్రీమియర్స్ కలెక్షన్స్ ద్వారా $800,899 డాలర్ల వసూళ్లు సాధించినట్లు తెలుస్తుంది.మొత్తం 290 లొకేషన్స్ నుండి గురువారం రాత్రి 10:00 వరకు వచ్చిన సంచారం ప్రకారం సాహో ఆ కలెక్షన్స్ రాబట్టిందట. ఐతే ఈ చిత్రానికి వచ్చిన హైప్, తెరకెక్కిన బడ్జెట్ దృష్ట్యా చూస్తే ఈ కలెక్షన్స్ కొంచెం తక్కువనే చెప్పాలి. వీకెండ్ తో పాటు, ఒక రోజు చవితి సెలవు దినం రావడం ఈ చిత్రానికి కలిసొచ్చే అంశం.

- Advertisement -

Related Posts

‘అదిరింది’కి కాలం చెల్లింది.. అందుకే చమ్మక్ చంద్ర అక్కడికి జంప్

జబర్దస్త్ షోలో చమ్మక్ చంద్ర తిరుగులేని స్టార్డం. చమ్మక్ చంద్ర స్కిట్లను ప్రతీ ఒక్కరూ ఎంజాయ్ చేసేలానే ఉంటాయి. ఎందుకంటే చమ్మక్ చంద్ర తీసుకునే పాయింట్ మొగుడు పెళ్లాం. ప్రతీ ఇంట్లో ఉండే...

బంగారు బుల్లోడు రివ్యూ: రొటీన్ ట్రాక్‌లో వెళ్లిన అల్ల‌రోడు..ప్రేక్షకులను మెప్పించడంలో విఫలం

చిత్ర టైటిల్‌ : బంగారు బుల్లోడు నటీనటులు : అల్లరి నరేశ్‌, పూజా జవేరి, తనికెళ్ల భరణి, పొసాని కృష్ణ మరళి, అజయ్ ఘోష్, పృథ్వీ, ప్రవీణ్, ప్రభాస్ శ్రీను,తదితరులు నిర్మాణ సంస్థ :...

ప్రభాస్ స్కై-ఫై.. ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఇచ్చిన డైరెక్టర్

యంగ్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ ప్రభాస్ తో ఒక స్కై ఫై సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. పాన్ ఇండియన్ ప్రాజెక్ట్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాపై అంచనాలు అయితే మామూలుగా లేవు....

మాస్టర్ ఎఫెక్ట్.. రేటు పెంచిన సేతుపతి

మాస్టర్ సినిమాలో నెవర్ బిఫోర్ అనేలా నెగిటివ్ రోల్ లో నటించిన విజయ్ సేతుపతి మళ్ళీ రెమ్యునరేషన్ డోస్ పెంచినట్లు టాక్ వస్తోంది. 96 హిట్టుతో హీరోగా ఏ రేంజ్ లో క్లిక్కయ్యాడో అందరికి తెలిసిందే. అయినా కూడా కేవలం...

Latest News