ఆగష్టు 2 న వస్తున్న గుణ 369

RX 100 సినిమా తో హీరోగా మాంచి ఆదరణ పొందిన యువ నటుడు కార్తికేయ. కానీ అత్యుత్సాహంతో అతి విశ్వాసంతో వచ్చిన క్రేజ్ కాస్త తన తదుపరి సినిమా హిప్పీతో పోగొట్టుకున్నాడు. మళ్ళీ ఎక్కువ విరామం లేకుండా గుణ 369 అంటూ మన ముందుకు వస్తున్నాడు. విడుదల అయిన టీజర్ కి మంచి స్పందనే లభించింది.

మరి ఈ యాక్షన్ ప్రేమ కధా చిత్రం ఎంత మేరకు ఫలితాన్నిస్తుందో చూడలాంటే ఆగష్టు 2 వరకు ఆగాల్సిందే. ఈ సినిమాలో కార్తికేయ సరసన అనఘా అనే మళయాలీ అమ్మాయి నటిస్తోంది. ఈ సినిమాతో అరుణ్ జంధ్యాల అనే యువ దర్శకుడు తెలుగు పరిశ్రమకు పరిచయం అవుతున్నాడు.

Related Articles

Gallery

- Advertisement -

Recent Articles